2, డిసెంబర్ 2010, గురువారం

రాష్ట్ర కాంగ్రెస్ -- జగన్ ముందున్న భవిత???

ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా వుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వున్నా లేకున్నా, జరుగుతున్న రాజీనామా పరిణామాలతో ఒక రాష్ట్ర భవిష్యత్తును ఢిల్లీలో కూర్చొని తన కనుసన్నలలో నడపాలనుకుంటున్న అప్రజాస్వామ్యక వ్యవస్థ కు ఆంధ్రప్రదేశ్ తొలి వేదిక కావడం ఆనందాన్నిస్తుంది. ఇలాంటి పరిణామాలు ఎప్పుడో కానీ జరగవు. సోనియాను చూసి ఆంధ్ర ప్రజలు ఓటు వేసివుంటారనమే భావనైతే నాకు కలగడం లేదు. ఇప్పుడు అసంతృప్త మంత్రులందర్నీ ఏరకంగా బుజ్జగించి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారో అని చాలా ఆసక్తి గావుంది. అదే ఒక ప్రజాదరణ కలిగి ప్రజలద్వారా ( ప్రత్యంక్షంగా కాకపోయినా ) ఎన్నుకోబడే ముఖ్యమంత్రి ఈ సమయంలో వున్నట్లైతే ఏ మంత్రి కూడా కిక్కురుమనకుండా ఇచ్చిన శాఖను తీసుకొని వుండేవారు. కాదంటారా?
ఈ పరిస్థితుల్లో జగన్ చెయ్యవల్సిందేమిటి? బలహీన ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలతో నిజంగా ఇరుకునపెట్టి రాబోయే రెండేళ్ళు ప్రజల పక్షాన నిలిచి నిజమైన ప్రజానాయకుని గా ఎదగాలి. తన తండ్రి వారసత్వ సంపదగా ఇచ్చిన ప్రజాభిమానాన్ని తనవైపు వుండేటట్టు నిల్పుకుంటూ, ప్రజల నిజమైన సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి. ఇప్పుడు అమ్మగారిని కీర్తించనక్కరలేదు కాబట్టి సగం పని సులభమైనట్టే. అంటే రాజశేఖర రెడ్డి లాగా డిల్లీ అధిష్ఠానాన్ని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు. కానీ అన్ని రాష్ట్రాలలో లాగే మనరాష్ట్రంలో కూడా వ్యక్తులతో సంబంధంలేకుండా కాంగ్రెస్ పార్టీ కి కొంత ఓటు బ్యాంకు వుంటుంది. ఈ ఓటుబ్యాంక్ ను రాష్ట్రంలో అసలైన కాంగ్రెస్ మాదే అనే భావాన్ని కల్పించడం ద్వారా, తెలుగు జాతి పరువు ప్రతిష్టల భావాన్ని ఆత్మాభిమానం కలవారిలో రగిలించాలి. అంతేకానీ ప్రభుత్వాన్ని కూల్చి లేదా మళ్ళీ అమ్మ దయతోతాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఉవ్వీళ్ళూరుతుంటే దివ్యమైన తన రాజకీయ భవితను తానే కూల్చుకున్నవాడవుతాడు. దానికంటే ఇలా ఢిల్లీ అమ్మతో దాగుడుమూతలాడుతూ రాష్ట్రంలో ప్రజాపక్ష నాయకునిగా ఎదగడమే తన ముందున్న మంచిమార్గం. తను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని సోనియాగాంధి రోశయ్యను ముఖ్యమంత్రి చేయడం ద్వారా గండికొట్టింది.

53 కామెంట్‌లు:

  1. తన తండ్రి వారసత్వ సంపదగా ఇచ్చిన ప్రజాభిమానాన్ని,ఊహలకందని సంపాదనను తనవైపు వుండేటట్టు నిల్పుకుంటూ,ఆ ఆదాయాన్ని ఎలా నిలుపుకోవాలని ఆలోచన చేస్తూ ,దానితోపాటు అప్పుడప్పుడు ప్రజల నిజమైన సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలి.:)

    రిప్లయితొలగించండి
  2. విజయమోహన్ గారూ మీనాన్నగారు ముఖ్యమంత్రి ఐతే చిప్ప చేతికి ఇచ్చేవారా?

    రిప్లయితొలగించండి
  3. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ను తరిమి కొట్టాలి ..

    రిప్లయితొలగించండి
  4. @విజయ మోహన్
    మరి ఇప్పుడు ఆయన అధికారం లో లేరు. ఈ సోనియా,కిరణ్ ,మొదలగు వారంతా చర్య తీసుకోవచ్చు కదా?
    నోటికొచ్చినట్లు వాగితే సరిపోతుందా? అవినీతి చేసిన 'బాబు' లు సీక్రెట్ గా స్విట్జర్లాండ్ వెళ్తుంటారు. ఇక్కడ(అమెరికా) నుండి వాళ్ళ లెక్కల 'లోక' బాబులు కలుస్తుంటారు స్విట్జర్లాండ్ లో.
    ఈ నీతిపరులు(??????) అందరికి మాటలు సేప్తున్నారు బాబయ్య. ఇనండి మన ఖర్మకి.

    రిప్లయితొలగించండి
  5. a2zdreams ,మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ అయినా తెలుగు దేశం అయినా అవి ఉత్త పేర్లు మాత్రమే. వాటిని తరిమి కొట్టడం అంటే ఏముంది? జాతీయ పార్టీ బదులు అదే వ్యక్తులు ప్రాంతీయ పార్టీలో వుంటారు. లేదా ప్రాంతీయపార్టీగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుంటారు. మహా అయితే కాంగ్రెస్ బదులు మరో పేరు.

    పార్టీకి వ్యక్తులు లేకుండా అస్థిత్వంలేదు. అందులో వుండే వ్యక్తులే వ్యవస్థకు మూలం. వ్యక్తులు పార్టీమారినప్పుడు కాంగ్రెస్ బదులు మరో పార్టీ ఆవిర్భవిస్తుంది.

    ఇందిరాగాంధి పరిపాలన చేసినప్పటిలాంటి పరిస్థితులు లేవు ఇప్పుడు. ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఎవరి చెప్పుడు మాటలో వినేస్థితి చాలా తక్కువ.

    రిప్లయితొలగించండి
  6. మరోమాట.. ఇప్పుడు జగన్ ద్వారా నేను కోరుకొనేది అదే!!. ప్రాంతీయపార్టీగా అమ్మను ప్రభావితం చెయ్యాలని.

    రిప్లయితొలగించండి
  7. సోదరా!మా నాన్నగారి విషయం తెలియదు ఎందుకంటే నా చిన్నతనంలోనే ఆయన వెళ్ళిపోయారు కాబట్టి,కానీ నన్ను పెంచిన మా తాతయ్యగారు మాత్రం తను నమ్మిన సిద్దాంతం కోసం(కమ్యూనిస్టు)తన ఆస్తుల్నే కరిగించేశారు.దాదాపు మీరు అన్నమాటను నిజంచేశారు.పూర్తిగా మమ్మల్ని బికారులను చేస్తారని భయపడి మా నాన్నమ్మ సోదరులు ఉన్న పొలాన్ని మా నాయనమ్మ పేరున మార్పించి మమ్మల్ని భూమిపుత్రులుగా మిగిలించేశారు.అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయినా ఇప్పటి మా పరిస్థితికి భిన్నంగా మాత్రం ఉండేది కాదని మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. బావుంది...బావుంది... ఇంకా ఇలాగే చర్చించుకోండి. ఈ వారాంతం ఎలాంటి హడావిడి లేకుండా అయిపోతోందే అని అప్పి తెగ వర్రీ అయిపోతున్నాడు.

    రిప్లయితొలగించండి
  15. రెండు సంకలినుల నిర్వాహకుల మధ్య ఆసక్తికరమయిన చర్చ. బావుంది.. బావుంది...

    జై జగన్.

    రిప్లయితొలగించండి
  16. కామెంట్లలో అనానిమస్సులను జయించిన అప్పయ్య శాస్త్రికి అభినందన మందారమాల. ఇక్కడికి రావయ్యా శాస్త్రీ, లేకపోతే మళ్ళీ ఎనానిమస్సులొచ్చి నిన్ను ముంచేయగలరు/మించేయగలరు.

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. >>>బావుంది...బావుంది... ఇంకా ఇలాగే చర్చించుకోండి
    ఇదేనా పుల్లెట్టడం అంటే ?
    అటొక పుల్ల , ఇటొక పుల్ల గీకాలి

    రిప్లయితొలగించండి
  19. బూతులు..బూతులు...సంకలినుల నిర్వాహకులే ఇలా ఎంగిలిపీసు బూతులు ఫ్లూయెంటుగా వాడేస్తుంటే ఎలా? వెంఠనే చిరుస్పందనని హారం లోంచి తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ;)

    రిప్లయితొలగించండి
  20. శరత్ గారి వాదనని నేను పూర్తిగా బలపరుస్తున్నా

    రిప్లయితొలగించండి
  21. మనోళ్ళకి తెలుగులో తిట్టుకుంటే బూతు. అదే ఇంగ్లీషులో అయితే ఎంత తిట్టుకున్నా అది బూతు క్రిందికి రాదు...కదూ శాస్త్రీ? ఫక్ కి డిఫినిషన్ ఏంటప్పయ్య శాస్త్రీ?

    రిప్లయితొలగించండి
  22. ఫక్ అనే పదం బూతు కిందకి వస్తుందా ? లేదా అనేది ప్రశ్న

    బూతు కిందకి వస్తే హృదయ స్పందనల చిరు సవ్వడి కి అడల్ట్ కంటెంటు ట్యాగ్ పెట్టాలి

    రిప్లయితొలగించండి
  23. శరత్ అన్నా
    నాకు అయితే మాత్రం తెలుగు లో తిడితేనే బుర్రకి ఎక్కిద్ది
    ఎంగిలి పీసు లో తిడితే నా మట్టి బుర్రకి ఎక్కదు

    రిప్లయితొలగించండి
  24. ఫక్ అనే పదం బూతా కాదా?
    పోల్ పెట్టేద్దునా?

    రిప్లయితొలగించండి
  25. ఇంతకీ జగన్ ముందు ఏముంది అంటా ?
    రోజా నా ?

    రిప్లయితొలగించండి
  26. కాదు అన్యా ఫాక్ అనే పదం బూతు కాదు
    దానిని నౌన్ గా వాడితే బూతు
    యాడ్జేక్టివ్ గా వాడితే బూతు కాదు

    రిప్లయితొలగించండి
  27. జగనుకు ముందు ఏముందో నాకెందుగ్గానీ జగనుకి వెనుక ఎవడున్నాడో చెప్పూ.

    రిప్లయితొలగించండి
  28. నాకయితే ఇంగ్లీషు తిట్లు అర్ధమేకావు... ఇంకా బుర్రకేం ఎక్కుతాయి. నన్ను కూడా ఎవరో ఫక్టార్డ్ అనో మరేదో తిట్టబోయారు కానీ ఆ తిట్టు నాకు సమఝ్ కాలే :))

    రిప్లయితొలగించండి
  29. ఇవాళ కనీసం కొత్తపాళీ గారినయినా కొట్టెయ్యాలి ... కామెంట్ల లెక్కలో.

    రిప్లయితొలగించండి
  30. http://peevishpenman.blogspot.com/2010/09/nine-parts-of-speech-and-f-word.html

    రిప్లయితొలగించండి
  31. నేను ఉండేది హైడ్ లో కదా
    ఎవడన్న బండికి నేను అడ్డం వస్తే ఉర్దూ లో ఏదో అంటాడు అన్నా
    మనకి ఉర్దూ రాదులే అని అనుకుంటా కాసేపు

    రిప్లయితొలగించండి
  32. Appu
    పులిహోరలో మీ గురించి సెటైరు. చూసుకున్నారా?
    http://ipulihora.blogspot.com/2010/12/writer.html

    రిప్లయితొలగించండి
  33. దానిని మీరు సెటైరు అని అంటున్నారు
    నేను కాంప్లిమెంట్ అని అనుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  34. @ అప్పి
    ఎలాగయితేనేం - (అల్ప) సంతోషమే కదా.

    అది సరే నేను కొత్తపాళీ గారిని దాటేసాను. మీలాంటి ఉన్నత శిఖరాలని అందుకోవడం నావల్ల కాదులెండి కానీ మధ్యలో ఆ మురళీ ఎవరూ?

    రిప్లయితొలగించండి
  35. శరత్ అన్నా
    నువ్వు నేను ఇక్కడికి వచ్చి ఇంగిలీసు లో బూతులు మాతాడుకునే వోళ్ళని చెడకొట్టాం
    భారారే & Rk మీరు కానివ్వండి మేం చదువుకుంటాం

    రిప్లయితొలగించండి
  36. నా కామెంట్స్ రికార్డ్ బద్దలు కొట్టాయి అంటావా ?
    ఇప్పటి వరకూ బ్లాగ్ లోకం లో ఇలా కామెంట్స్ రాయలేదంతావా ?
    అయితే ఒక పోస్ట్ రాయోచ్చుకడా నామీద

    రిప్లయితొలగించండి
  37. నాకు తెలిసీ మీదే అనుకుంటా ఆ రికార్డ్. అలాగే వ్రాస్తాకానీ నాకేమిస్తా?

    రిప్లయితొలగించండి
  38. ఒక పది కామెంట్స్ నీ బ్లాగ్ లో రాస్తా

    రిప్లయితొలగించండి
  39. అ మురళి గారినీ దాటేసి ఈ రోజుకి జైహింద్ కొడతాను.

    రిప్లయితొలగించండి
  40. శరత్ అన్నా
    మనం నీ బ్లాగ్ కి పోదాం
    ఈల్లిద్దరూ కాసేపు బూతులు మాట్లాడు కొంటారంట
    మనం పోదాం పద
    మురళి ని దాటేసాక నువ్వెళ్ళి పొతే నేను ఒక్కడినే కామెంట్స్ ఆట అడుకోవాలా ?

    రిప్లయితొలగించండి
  41. ఈ కామెంటుతో మురళి గారిని దాటేసి వుంటాను.

    జైహింద్.

    రిప్లయితొలగించండి
  42. @ అప్పారావు,
    @ శరత్...

    సానా రోజుల తరవాత 50 కామెంట్లు :-).. అర్థ సెంచరీ శరత్ కొట్టేసిండు

    రిప్లయితొలగించండి
  43. @RK
    /*you father becomes a CM and he loots the state in every possible వే*/
    /*YSR is a FUCKING reddy. Fuck the caste జేఅలోత్స్*/
    బాగుంది అన్నాయి.నీలాంటి వాళ్ళు చాలా మంది గొంతు నొప్పి పుట్టే టట్లు,మెడలో డోలు తగిలించుకొని ysr రౌడీ,murderer ,అవినీతి పరుడు అని ఎలుగెత్తి 2009 ఎలక్షన్స్ లో అరిచారు.
    అయినా ప్రజలు మీలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని తన నిర్ణయంతో కొట్టారు.అయినా మీకు సిగ్గు రాలేదు. మీకు ఈ జన్మకి సిగ్గు రాదు. ఎందుకంటే మీరు సామాన్య జనం కన్నా పుట్టుకతోనే ఉన్నతమయిన వాళ్లము అని
    విర్ర వీగుతుంటారు. మీకు ప్రజల నాది అర్ధము కాదు. అయినా ఆపుకోలేని ఉక్రోషంతో ఇలా అప్పుడప్పుడు భయత పడుతుంటారు.

    RK నీకొక సూటి ప్రశ్న.
    ఎలా రాజశేఖర్ అవినీతి పరుడు,హంతకుడు,వగైరా అని నిర్ణ యించేసారు?ఏ చట్ట బద్దమయిన సంస్థ అయినా నిర్ణయించిందా లేక మీరేమన్న పక్కనుండి చూసారా లేక ప్రతిపక్షం,ఈనాడు,జ్యోతి పేపర్ లాగే వాగుతున్నారా?

    రిప్లయితొలగించండి
  44. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

Comment Form