13, జనవరి 2011, గురువారం

సంక్రాంతి నవ్వుల పువ్వులు

ఈ మధ్య నాకు వచ్చిన కొన్ని s.m.s లలో బాగా నచ్చినవి. ఆంధ్ర ప్రజానీకాన్ని ఇంతలా నవ్విస్తున్న బాలయ్య గారు ధన్యులు.

NTR : బాబాయ్ చలిగా వుంది చన్నీళ్ళు పోసుకోక
బాలయ్య : తెలుసురా బచ్చా, అందుకే స్వెటర్ వేసుకొని స్నానం చేస్తున్నా
NTR : నువ్వు ఐన్ స్టీన్ వి బాబాయ్

:) :)

టీచర్ : ఒక సంవత్సరానికి 365 రోజులైతే అందులో రాత్రులు ఎన్ని?
బాలయ్య: 10 టీచర్
టీచర్ : ఎలా?
బాలయ్య : శివరాత్రి ఒకటి, తొమ్మిది నవరాత్రులు

:) :):) :)

డాక్టర్ : ప్రమాదం ఎలా జరిగింది?
బాలయ్య: 90 k.m వేగంతో బండి నడుపుతున్నా డాక్టర్. ఉన్నట్టుండి కుక్క అడ్డు వచ్చింది. కంగారులో బ్రేక్ కొట్ట బోయి తొడ కొట్టాను.

:) :):) :):) :)

బాలయ్య బీచ్ లో సూర్యుని వైపు తిరిగి నోరు తెరిచి సూర్యుని చూస్తూ నిలుచున్నాడు
N.T.R : ఏంచేస్తున్నావు బాబాయ్?
బాలయ్య : ఒరేయ్ అబ్బాయ్, డాక్టర్ light food తీసుకోమన్నారురా
N.T.R : నువ్వు కేక బాబాయ్

:) :):) :):) :):) :):) :)

తిరుపతి వెళ్ళే బస్ లో కండెక్టర్
కండెక్టర్ : ఏమైంది బాలయ్యా? సీట్లు ఖాళీ గా వున్నాయి కదా? మీరు బస్సులో ఎందుకు నడుస్తున్నారు?
బాలయ్య : నేను తిరుపతి నడిచి వస్తానని మొక్కుకున్నా

:) :):) :):) :):) :):) :):) :):) :)

10 కామెంట్‌లు:

  1. పాత జోకులే కొత్త బట్టలు వేసుకొని వచ్చాయి. అయినా హాయి హాయిగా నవ్వుకున్నాము.
    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. సారీ నాదేనా మొదటి కామెంటు. నాపాదం అంతమంచిది కాదు. ఎక్కువగా కామెంట్లు రాకపోతే నా బాధ్యత లేదు.

    రిప్లయితొలగించండి
  3. హ హాహ్హ.. సుబ్రహ్మణ్యం గారూ, ఏమీ పరవాలేదండి. కామెంట్లు ఎక్కువ రాకపోతే నేనే వ్రాసుకుంటా :)

    రిప్లయితొలగించండి
  4. మాష్టారూ మీరు సూపరు! సుబ్రమణ్యం గారూ....జోకులు పాతవైనా బాలయ్య మీద కాబట్టి ఎప్పుడూ నవ్వొస్తూనే ఉంటాయ్! అదే మన బాలయ్య పవర్ మరి!! బాలయ్యా...మజాకా!!

    రిప్లయితొలగించండి
  5. @Venu, yep..when i first read these messages I laughed like anything :)

    @Indu, :-), credit goes to my cousin.

    రిప్లయితొలగించండి
  6. నాకు వచ్చిన యెస్సెమ్మెస్ ....
    బాలయ్య - నిన్న నేనొక ఇంగ్లీషు సినిమా చూసాను. చాలా బాగుంది.
    N.T.R. - అంత బాగుందా?
    బాలయ్య - ఏమనుకున్నావు? హీరో, హీరోయిన్, విలన్, కమెడియన్ ఎవరూ లేరు. మాటలు లేవు, పాటలు లేవు, ఫైటింగులు లేవు. ఎంత బాగుందో?
    N.T.R. - ఇంతకీ సినిమా పేరేమిటి బాబాయ్?
    బాలయ్య - Please insert disc.

    రిప్లయితొలగించండి
  7. ikkada choodandee...
    Teacher:wats the chemical formula for water?
    Balayya:HIJKLMNO
    Teacher:wats this?
    Balayya:yester day u taught us that formula for water is H to O

    మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  8. శంకరయ్య గారూ, కన్నాజీ... రెండూ బాగున్నాయి :)

    రావు గారూ, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి

Comment Form