28, మే 2012, సోమవారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ నాటి ముఖ్యవార్తలు. ( political సటైర్ )


సీన్ -౧ 
_________________


సార్, నేను కానిస్టేబుల్ ను మాట్లాడుతుండా సార్...


చెప్పరా...


ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర విజయమ్మ గారికోసం టెంట్లు వేస్తున్నారు సార్. ఏమి చెయ్యమంటారు సార్


ఒక్క నిమిషం లైన్లో వుండరా...


సార్.. నేను సి.ఐ ని సార్..


చెప్పరా..


ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర విజయమ్మ గారికోసం టెంట్లు వేస్తున్నారు సార్. ఏమి చెయ్యమంటారు సార్


ఒక్క నిమిషం లైన్లో వుండరా...


******


సీన్ -౧ 
_______________________


ఈ లోపు లోటస్ పాండ్ దగ్గర నుండి వెళ్ళే ప్రతి ఫోను ను ట్యాప్ చేస్తున్న అధిష్టానం ఈ విషయపై నిర్ణయానికి అత్యవసర మంత్రివర్గ సమావేశానికి అదేశాన్నించ్చింది. అధిష్టానం మీదనే యుద్ధమా అంటూ  లైవ్ వీడియో ద్వారా అత్యవసర మంత్రివర్గ సమావేశమైంది.


అందరి కళ్ళూ ఎఱ్ఱగా వున్నాయి. అధినాయకత్వం చిరునవ్వు నవ్వింది. సమాధానంగా అందరూ చిరునవ్వే నవ్వారు. కానీ పెద సత్తిబాబు మాత్రం గట్టిగా సమర్ధించి మేడం గారి చల్లని చూపులకు పాత్రులవడానికి ఇంతకంటే మంచి సమయం రాదని తన రాజకీయ బుర్రనంతా వుపయోగించి బాగా ఆలోచించి అందరూ నవ్వడమయ్యాక ఘట్టిగా నవ్వారు. అవతలవైపు లైవ్ చూస్తున్న ఎవరో మంత్రి రాని దగ్గును తెచ్చుకోని గట్టిగా దగ్గాడు. సత్తిబాబు కు ఒక్కనిమిషం అర్థం కాలేదు. ఏయ్..ఎవరునువ్వు అంటూ అనుమానంగా అడిగాడు. అవతలి కంఠం పిచ్చోడో  నేనే తెలియదా? మాపార్టీ సహాయం లేకుండా మీ సి.యం ఇంతకాలం పదవిలో వున్నాడనుకున్నావా??


ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న చిదంబరం గారు, కళ్ళజోడు తీసి పక్కనున్న గుడ్డతో తుడిచి మళ్లీ పెట్టుకోని హిందూ పేపర్ ను తిరగేసే పనిలో పడ్డాడు. ఎక్కడో 2G scam గురించి రాస్తే అది చదవడంలో నిమగ్నమై పోయాడు.


అధినేత్రి ఇబ్బందిగా కదలడం చూసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సమావేశానికి హాజరైన ఓ నలుగురు మంత్రులు చర్చను మొదలు పెట్టారు.


ఏందిమేడం పిల్లనాయాలు వాడికోసం ఇంత ఇదయిపోతున్నారు. ఇప్పుడే ఏమి చేస్తానో చూడమని ఐ.జి కి ఫోను చేసి అక్కడ టెంట్లు పీకండ్రా అంటూ ఆజ్ఞాపించారు. ఈ టెంట్లు పీకే పని సి.ఐ కి చెప్తే ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తాడో నని ఏకంగా తనే కారులో బయలు దేరాడు.


సత్తిబాబు నీ బుర్ర భలే చురుకబ్బాయ్ అని అధిష్టానం మెచ్చుకుంది. చేతులు నలుపుకుంటూ మేడం మేడం..మరి... మరి...


ఎంటి బాబూ చెప్పు నాదగ్గర నీకు పూర్తి స్వేచ్ఛవుందని తెలుసుగా? ఇది విన్న సి.యమ్ గారు గుర్రుగా చూసారు.


ఏంలేదు మేడం ... ఇప్పుడూ ఇప్పుడూ.. ఈ రోజు వై.యస్సార్. పార్టీ బంద్ చేస్తామన్నారు కదా??


"ఏంటి సత్తి బాబు ఏంటి నువ్వు మాట్లాడేది? వాళ్ళు చెయ్యకముందే నిన్న మనం అధికారికంగా అన్ని సర్వీసులను నిలిపివేసి బంద్ చేసాము కదా "  అంటూ సి.యమ్ అడ్డుకున్నాడు.


"కిరణ్.. సత్తిని చెప్పనివ్వూ...."


(లోలోపల కిరణ్.... నామాట వినకపోబట్టే ఇంతదాకా తెచ్చుకున్నారని అసహనంగా ఫీల్ అవుతాడు)


ఏంలేదు మేడం.. ఈ రోజు జగన్ కు ప్రచారం రాకుండా వుండాలంటే ముందుగా కేబుల్ కనక్షన్లను కట్ చేసేద్దాము.


ఎక్కడ నుండో చెవులు తుప్పు వదిలి పోయేసౌండ్ తో విజిల్ సౌండ్ వినపడింది. ఎవరా అని అందరూ అటు చూసారు. మొఖానికి రంగులేసుకోని స్టెప్పులేస్తూ ఎవరో కనిపించారు. అందరూ చప్పట్లు కొట్టారు.


మా శాయశక్తులా మాకు సంబంధించిన కేబుల్ ఆపరేటర్లందరికీ చెప్పి మావంతు సహాయమందిస్తామని ప్రతిపక్ష పార్టీ హామీ నిచ్చింది.


ఉప్పొంగిన ఉత్సాహంతో మేడం మరో సలహా...


చెప్పు చెప్పు సత్తీ... నువ్వే కాబోయే సి.యం.
స్టెప్పులేస్తున్న చిరు..ఒక్కసారిగా ఆగిపోయాడు.
వింటున్న సి.యం. కండువా భుజానేసుకోని లేచారు.


ఏంలేదు మేడం రాష్ట్రమంతా పవర్ కట్ చేస్తేనో .....????


వెరీ గుడ్ సత్తీ... నువ్వాపని మీదుండు అని లైవ్ వీడియో మీటింగ్ కట్ అయిపోయింది.


సీన్ ౩
_______________________________________


సత్తి బాబు ఊరూరా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర లింకులు పీకడానికి బయలు దేరారు.


ప్రతి పక్షం కేబుల్ లైన్లు పీకే పనిలో పడింది


ఐ.జి. టెంట్లు పీకడానికి బయలుదేరారు.


సామాన్యుడు ఓటెయ్యడానికి పక్కనోడిని కూడా వెంటపెట్టుకోని పోలింగ్ బూత్ కు బయలు దేరాడు. 


********************************
ఇక ఒక ఫొటో ఎన్నో అర్థాలను చెబుతుందంటారుకదా...అలాంటి ఫొటోలలో ఇదొక ఫొటో.. 

11 కామెంట్‌లు:

  1. సామాన్యుడు ఓటెయ్యడానికి పక్కనోడిని కూడా వెంటపెట్టుకోని పోలింగ్ బూత్ కు బయలు దేరాడు.


    super.........

    రిప్లయితొలగించండి
  2. మీ బాధ అర్థమయ్యింది రెడ్డి గారు. గుండె దిటవు చేసుకుని దఃఖాన్ని దిగమింగండి. దేవుడి పుత్రుడు జైలునుంచి లేచి వచ్చును. మనలను ఉద్ధరించును. ఇక ఇంతకన్నా నేను ఓదార్చలేను, ఇది బ్లాగు కాదు మీ బుగ్గలు అనుకోండి. :))

    రిప్లయితొలగించండి
  3. already manollu sentiment scenes baane pandisthunaaru gaa..ilaanti abhimaanganam koodaa action lo vuna moments flash moments ni capture chesi pampinee modaletaaru gaa......family mottam same gebnes vunte aa maatram sentiment work avadaa...ee debba ki manodu inko 25 ellu cm gaane vuntaadu..........alaa vundaali ante jagan 2014 varaku jail lo ne vunaadli

    రిప్లయితొలగించండి
  4. http://www.youtube.com/watch?v=R-KDQtkRGQk&feature=player_embedded#!

    Watch above video sir..

    రిప్లయితొలగించండి
  5. పిల్ల నిచ్చిన మామ ను వెన్నుపోటు పొడిచి, జడ్జి కి జయ ప్రద ని ఎరగా వేసి, పార్టీ ఫండ్ ని ఆధీనం లోకి తెచ్చుకొని మామ చావుకి కారణం అయ్యాడు. అంబానీ లకి 2 లక్షల కోట్లు దోచి పెట్టి , సింగపూర్ ,స్విట్జర్లాండ్ ,మలేసియా లో ఆస్తుల సమకూర్చుకొని ,తన కుల పత్రికలో అంబానీల ద్వారా పెట్టు బడులు పెట్టించిన ఎదవ ఒకడు.

    మైనారిటీ వక్ఫ్ భూములు కాజేసి, ఎ ఎండకి ఆ గొడుగు పట్టి విద్యుత్ ప్రాజెక్ట్ కట్టకుండానే బిల్లు కాజేసి,దొంగ ప్రాజెక్టులు రాజస్తాన్ లో పెట్టి , మామ ద్వారా వచ్చిన రాజకీయ వారసత్వాన్ని, ఆస్తిని కాజేసి ,భార్యకి విడాకులు ఇవ్వకుండానే మలయాళ అమ్మాయి ద్వారా ఇంకో కొడుకుని కని, పిల్లల పెంపకం గురించి క్లాసు చెపుతున్న పరమ లాంకో నీచుడు ఒకడు.

    గాంధీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని వహిస్తూ 250 బినామీ పేర్ల ద్వారా సారాయి షాపులు పెట్టి , ఆ రోజు ఆజాద్ కి నగ్మా ని ఎర వేసి టికెట్ లు తెచ్చుకున్న పరమ నీచాతి నీచుడు ఇంకొకడు.

    దొంగ బియ్యం స్మగ్లింగ్ చేసి , దొంగ రాతలు రాసి ,పైరవీల ద్వారా విద్యుత్ ప్రాజెక్ట్ కొట్టి వేసి, పొట్ట కూటి కోసం ఉద్యోగం లో చేరిన ఉద్యోగిని వశబరుచుకొని, ఒక నాడు కూటికి గత లేని ఒక వెధవ ఇవాళ ఒక జ్యోతి పత్రిక పెట్టుకొని విలువలు గురించి బోధిస్తున్న ఇంకో జఫ్ఫా .

    పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టి,రాష్ట్రం లో కుల పిచ్చి ఎగ దోసి, తన కుల ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు ప్రతి రోజు ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు కాజేశాడు. తన కుల ప్రభుత్వాన్ని ఆదేశించి రాష్ట్ర సహకార బ్యాంకు లు మూసేసి ,మార్గదర్శి ద్వారా కోట్ల రూపాయలు అక్రమంగా పెట్టుబడులు సేకరించి ఆస్తులు పెంచు కున్న పరమ నిక్రుస్టుడు ఇంకొకడు.

    హై కమాండ్ కి సూట్ కేసు లు మోసి, రాజకీయ ప్రత్యర్ధుల మీద కేసు లు పెట్టి, ప్రజల దృష్టిలో పైసా విలువ చెయ్యని ముఖ్య సీటులో కూర్చున్న పరమ మురికి,లేకి వెదవ ఇంకొకడు.

    మీ ఇంటి పెద్ద పాలేరు ను నేను అని రాజన్న దగ్గర కుక్క లాగ పడి ఉన్న ఒక వెదవ ఇవాళ మంత్రి పదవి రాగానే హైదరాబాద్ మొత్తం నాదే అనే దానాల బాబు ఇంకొకడు.

    తుపాకి పెట్టి ప్రొడ్యూసర్ ని కాల్చి, వాచ్ మెన్ ను బలి ఇచ్చి, పాహిమాం అని రాజన్న కాళ్ళ మీద పడి , పెట్టిన చేతిని కరిచి, ఇవాళ సినిమాల్లో అవాకులు చెవాకులు వాగుతున్న బండ వెదవ ఇంకొకడు.

    అనధికారంగా ఇంకో వనిత ద్వారా ఒక రాముడ్ని కని , వాళ్లకి వయసు వచ్చే వరకు వారిని నిర్లక్ష్యం చేసి, అంది వచ్చిన అదే కొడుకు అండ చూసుకొని ,ఆడపడుచులు ,తాళి బొట్లు అని నీతులే చెప్పే తాగు,తిరుగు బోతు వెదవ మరొకడు.

    పార్టీ ని, టిక్కెట్లని హోల్ సెల్ గా అమ్మి , డబ్బుల కట్టలు మంచం కింద వేసుకొని నిద్ర పోతూ ,ఆడంగి కొడుకు ద్వారా ట్విట్టర్ లో ప్రభుత్వ సమర్ధ త మీద రాసే తాగుబోతు చిరు జీవి ఇంకొకడు.

    తనని అధికారం లోకి తీసుక వచ్చిన కుటుంభాన్ని రోడ్ల మీదకి గుంజి, నీతు లు చెప్తూ స్విస్స్ బ్యాంకు లో వేల కోట్లు పోగేసుకున్న ఇటాలియన్ వనిత మరొకరు.

    రామలింగ రాజు గారిని మోసం చేసి ,టీవీ తొమ్మిది పెట్టి , పారిశ్రామిక వేత్తలని బ్లాకు మెయిల్ చేసి ,పాపం పొట్ట కూటి కోసం యాంకరింగ్ చేసే ఆవిడని లోబరుచుకొని ,విదేశాల్లో ఆస్తులు కొని ,కుల గజ్జి తో రగిలి పోయి ,మెరుగయిన కుల సమాజం కోసం ఏడ్చే పరమ నీచుడు మరొకడు.

    ఫీజు రిఎమ్బర్స్ మెంట్ ,ఉచిత విద్యుత్ ,పావాల వడ్డీ పధకాలు,ఇల్లు, వాకిళ్ళు కట్టించిన రాజన్నని ఇవాళ అవినీతి పరుడు అని ప్రచారం చేస్తూ ఒక నాడు ఆయన మోచేతి నీళ్ళు తాగిన పరమ నికృష్ట పు వెదవలు మరికొందరు నూ.

    ఆనాడు విజయమ్మ ఈ కాంగ్రెస్స్ చెత్త వెదవల ని అందరిని అన్న అని పిలిచి, అన్న తిని వెళ్ళండి అన్న అని వ్యక్తిగతంగా అన్నం వడ్డించిన తల్లి లాంటి పెద్ద ఆమెని పట్టుకొని విజయ అని సంబోదించే నీతి,జాతి లేని కుక్కలు ఇంకొందరు.

    రెండు ఫేక్ ప్రొఫైల్ పెట్టుకొని, అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు ,ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు అని మీకే నీతులు చెప్తూ సన్నాయి నొక్కులు నొక్కే విషపురుగులు మరికొన్ని.

    కలి కాలం లో ఇంతే నండీ. ఇవాళ వీళ్ళంతా శ్రీరంగ నీతులు బోధిస్తున్నారు ,పాడు లోకం ఇది . తోట కూర కధలు, వంకాయ కధలు చెప్తూ నీతులు బోధిస్తున్నారు. మనకి వినే ఖర్మ తప్పడం లేదు. తప్పదు అండీ తప్పదు ,పాడు లోకం ఇది. మీరు ఇలాంటి రాతలు రాస్తే మీ మీద కూడా సిబిఐ కేసు వెయ్య గలరు జాగ్రత్త!!!!

    రిప్లయితొలగించండి
  6. @SNKR, ఛా..నాకు బాధదెందుకు బాబూ..నీ అంతటి గొప్ప మేధావి నా బ్లాగు కొచ్చి కామెంట్ వ్రాసి ఓదార్చి వెళుతుంటే...ఇక జగన్ మమ్మల్ని ఉద్ధరిస్తాదో లేదో కానీ మీరు మాత్రం బ్లాగులో అందరి బుగ్గలు నిమురుతూ ఉద్ధరించడానికి పోతున్నారు. జర జాగ్రత్తన్నాయ్.. బుగ్గలు నిమరగానే చెప్పు తీసుకు కొట్టినా కొట్టగలరు.



    @జై.. ప్లాపేమో... మాకెక్కడ కేబుల్ కనక్షన్లుంచారు. పీకేసారు కదా...

    @వర... again..check my previous answer to ur comment.


    @Truth seeker, వీడియో చూసాక కామెంట్ చేస్తాను.

    రిప్లయితొలగించండి
  7. @రెడ్డి గారు,
    మా బాగా సమాధానం చెప్పారు ఈ వంకర అనే వెదవకి. వీడికి ఇంతకూ ముందు పూరిపాక అనే బ్లాగు ఉండేది. కత్తి బ్లాగు రాయడం అపేసరికి వీడు పూరిపాక బ్లాగు URL మార్చి బ్లాగుల్లో ,ఊరపంది లాగ బ్లాగుల్లో తిరుగుతూ వీడి బురద మిగతా వాళ్ళ అందరి మీద జల్లుతున్నాడు.
    వీడి కి చెప్పు దెబ్బలు కాదు,తెలంగాణా వాళ్ళ చేతిలో ఏదో ఒక సారి గుండు గీత, గాడిద ఊరేగింపు చేసి సన్మానం చేద్దామని చూస్తున్నారు వాళ్ళు. వీడి పాపం త్వరలో పండే రోజు వచ్చింది.

    రిప్లయితొలగించండి
  8. @Truth Seeker, good compilation of few incidents in our political and judiciary system. Thanks for your comments.

    రిప్లయితొలగించండి

Comment Form