6, నవంబర్ 2013, బుధవారం

ఉన్నదీ పోయె, ఉంచుకున్నదీ పోయే అంటే ఇదేనేమో ...




హతవిధీ... ఫేసుబుక్ ఎకౌంట్ ప్రొఫైల్ ను హారం తెలుగు నుంచి హారం గా మార్చ్హలని ఉన్నదాన్ని అటకా ఎక్కించాను. ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రెండూ ఫిల్ చెయ్యాలంటా. అప్పుడేమో అది హారం హారం అని కనిపిస్తుంది. పోనీలే అని సర్దుకుందామంటే ఇది వేరే ఎవరో తీసేసుకున్నారు. మళ్ళీ పాతదే దిక్కు.


ఐనా ఈ మధ్య ఇంకేం పనులు లేనట్టు, కొత్త బిచ్చగడు పొద్దెరడగన్నట్టు పోలో మని ఫేస్ బుక్ మీద గడిపేస్తున్నా కదా. పైసా ఆదాయం లేదు దమ్మిడీ పనిలేదన్నట్టుంది ఈ ఫేసుబుక్. ఐనా ఎక్కడి అనుభవాలు అక్కడివే. అదో తృప్తి :). Lot of pending work.



2 కామెంట్‌లు:

  1. మరి మేము కూడా పనిలేకుండా ఫేస్ బుక్ లో ఉంటున్నాం ఎక్కడా తారసపడలేదెందుకో!!!??? కోపమా , అలిగారా లేక అంత బిజీనా ? :-)

    రిప్లయితొలగించండి
  2. ఏకంగా అలగడమే..అమ్మో ! మీకు పనిలేకున్నా నాకు బోలెడు పనుందండీ :)

    ఐనా నేను ఫేస్ బుక్ లోకి రావడం చూసి మీకు మీరే అన్ చేసుకున్నారు కదా!.. ఎదురు/తారస పడ్డామో లేదో మరి మీకే తెలియాలి :)

    రిప్లయితొలగించండి

Comment Form