1, నవంబర్ 2020, ఆదివారం

మీ స్నేహితులతో వారాంతం పార్టీలు చేసుకొనేటప్పుడు ఈ డ్రింక్ అందులో భాగంగా తప్పనిసరిగా వుండేట్టు చూసుకోండి

 

ఈ సారి మీ స్నేహితులతో వారాంతం పార్టీలు చేసుకొనేటప్పుడు ఈ డ్రింక్ అందులో భాగంగా తప్పనిసరిగా వుండేట్టు చూసుకోండి.ఒకసారి రుచి చూసినవారు దీనికోసం మరీ మరీ మళ్ళీ మళ్ళీ వేడుకుంటారు. అలాగని పోసేయకండి..ఒకటి లేదా రెండు డ్రింక్స్ తో సరిపెట్టండి. ఈ డ్రింక్ మీరు న్యూయార్క్ లాంటి నగరాల్లో తాగాలంటే కనీసం $18-25 డాలర్లవుతుంది. అదే మీరు ఇంట్లో చేసుకుంటే కనీసం యాభై డ్రింక్ లు వంద/నూటాఇరవైడాలర్లలోపు చేసుకోవచ్చు.

ఇది తయారుచేయడానికయ్యే ఖర్చు


1) 100% blue agave tequila - around $55-60

2) Orange liquor (Cointreau) - around $25

3) agave nectar -around $5

4) lemon/ice/salt - around $3

5) Cocktail Shaker Bar Tools Set - around $25


అంటే మీరు సుమారుగా $120 ఖర్చుపెడితే దరిదాపు యాభై డ్రింక్స్ తయారవుతాయి.అంటే ప్రతి వీకెండ్ తాగినా సంవత్సరం రోజులు ఢోకావుండదన్నమాట :)


mixing reatio :

2 oz 100% blue agave tequila 

3/4 oz Orange liquor (Cointreau)

3/4 oz *fresh* squeezed lime juice

Splash agave nectar/syrup (to taste)






6 కామెంట్‌లు:



  1. నాన్ "వెఝ్ఝ" డ్రింకు :) నోనోనో :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నో నాన్ వెజ్జూ... ఓన్లీ వెజ్జు విథౌట్ డ్రింకూ... గుడ్డో *గుడ్డు* :)

      తొలగించండి
  2. తాగటం మొదలెట్టాక వీకెండ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా? నమ్మొచ్చా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారూ భలే అనుమానమే వచ్చిందండి.... నిజమే ఆడిక్ట్ అవ్వనంతవరకూ ఏదైనా మన కంట్రోల్ లోనే వుంటుందనుకుంటా :)

      తొలగించండి
    2. చాలామంది అలాంటి ఆత్మవిశ్వాసం తోనే మొదలుపెడతారండీ. జాగ్రత అని ఎవరైనా అంటే మీరన్న మాటే చెబుతారు కూడా. ఆతరువాత పరిస్థితి అనేక సందర్భాల్లో వేరుగా ఉంటుంది.

      తొలగించండి
    3. మద్యం అనేది దాదాపు అన్ని మానవ సంస్కృతుల్లోనూ ఒక భాగమే. కాకపోతే ఎప్పుడు ఎంత తాగాలో పట్టించుకోక, ఎప్పుడూ చెడతాగితే మొదటికే మోసం వస్తుంది.

      తొలగించండి

Comment Form