1, ఫిబ్రవరి 2009, ఆదివారం

"కొట్టు" పదనిసలు

ముందుగా నా కార్య సిద్దికి ఎంతగానో ఉపయోగ పడుతున్న ఆంధ్రశబ్దమంజరి -బహుజనపల్లి సీతారామాచార్యుల వారికి ఎంతగానో కృతఙ్ఞుడను. ఎవరో పాత తరము ఙ్ఞానులకు తప్ప ఇలాంటి పుస్తకము వ్రాయాలనే ఆలోచన ఇప్పటి వారికి రాదేమో. ఈ పుస్తకము వ్రాయడం ఎంత శ్రమతో కూడుకొన్నదో అర్థము కావడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ పుస్తకము నా స్పైడర్ నా కోసము వెతికి పెట్టింది.

ధాతువు ( Root ) - కొట్టు

తెలుగు లో వున్న ఈ క్రియా పద రూపాంతరాలు లెక్కించడము మొదలు పెట్టాను.ఊహకందని భాష తెలుగు. నా వరకు నాకు ఒక క్రియ ఇన్ని రకాలుగా రూపాంతరము చెందుతుందని ఊహించను కూడాలేదు.చూశాక నా భాష ఎంత ఉన్నతమో అర్థమైంది.

ఇది పద క్రోడీకరణకి ముందు వ్వాకరణము అర్థము చేసుకోవడానికి చేసే పరిశ్రమ లో మొదటి ఘట్టం. ముందుగా ఆంధ్రశబ్దమంజరి నుంచి పదాలు అన్ని పట్టికలో వ్రాసుకొన్నాను. ఆతరువాత నాకు తెలిసిన వ్యావహారిక పదాలను వాడాను. అన్నిపదాలను కామా తో విభజించి Text file లో ( comma seperated words in atext file) ఉంచాను. తరువాత ఈ Text file ని C# code ద్వారా చదివి పదాలను క్రమ పద్ధతిలో మరొక text file లో భద్ర పరిచాను. ఆ పట్టిక ఇది. ( ఈ పదాలు ఎన్నో తెలుసా? ...... ఇంకా ఇందులో చాలా పదాలు miss అయి వుండవచ్చు.

ఇందులో వాడిన వ్యాకరణ సిద్ధాంతాలు
------------------------
ఏక వచనము
బహువచనము
ప్రధమ పురుష( Third person )
లింగములు ( పుం,స్త్రీ,) ( gender )
మధ్యమ పురుష ( Second person )
ఉత్తమ పురుష (First person)
తద్ధర్మార్థకము (The aorist of Indefinte tense)
భూతార్ధకము (past tense ) 
వర్తమానార్థకము (Present tesnse )
భవిష్యతరార్థకము(Future tense )
వ్యతిరేకార్థకము ( negative form ) 
క్రియాకాంక్ష సమాపకాలు ( participles)
నామకాంక్షా సమాపకాలు ( Principle adjectives )



"కొట్టు" (ఎవరినైనా కొట్టడము..) క్రియా పదము తో తయారయిన పదాలు

(సుమారుగా 250 పదాలు . మరో 200-300 పదాలు సునాయాసంగా ఏర్పడతాయనుకొంటా)



---- కొట్ట
---- కొట్టక
---- కొట్టకుడు
---- కొట్టకుము
---- కొట్టగల
---- కొట్టగలడు
---- కొట్టగలదు
---- కొట్టగలను
---- కొట్టగలము
---- కొట్టగలరు
---- కొట్టగలవు
---- కొట్టడు
---- కొట్టదు
---- కొట్టని
---- కొట్టబడగల
---- కొట్టబడగలడు
---- కొట్టబడగలదు
---- కొట్టబడగలను
---- కొట్టబడగలము
---- కొట్టబడగలరు
---- కొట్టబడగలవు
---- కొట్టబడడు
---- కొట్టబడని
---- కొట్టబడను
---- కొట్టబడము
---- కొట్టబడరు
---- కొట్టబడవు
---- కొట్టబడి
---- కొట్టబడితి
---- కొట్టబడితిని
---- కొట్టబడితిమి
---- కొట్టబడితిరి
---- కొట్టబడిన
---- కొట్టబడియెదను
---- కొట్టబడియెదరు
---- కొట్టబడియెదవు
---- కొట్టబడియెను
---- కొట్టబడిరి
---- కొట్టబడు
---- కొట్టబడుచు
---- కొట్టబడుచున్న
---- కొట్టబడుచున్నది
---- కొట్టబడుచున్నవి
---- కొట్టబడుచున్నాడు
---- కొట్టబడుచున్నాను
---- కొట్టబడుచున్నాము
---- కొట్టబడుచున్నారు
---- కొట్టబడుచున్నావు
---- కొట్టబడుట
---- కొట్టబడుదు
---- కొట్టబడుదును
---- కొట్టబడుదుము
---- కొట్టబడుదురు
---- కొట్టబడుదువు
---- కొట్టబడును
---- కొట్టబడెదవు
---- కొట్టబడెను
---- కొట్టబడ్డ
---- కొట్టబడ్డాము
---- కొట్టమంటాది
---- కొట్టమంటాను
---- కొట్టమంటారు
---- కొట్టమంటుంది
---- కొట్టరు
---- కొట్టవు
---- కొట్టి
---- కొట్టించ
---- కొట్టించకుడు
---- కొట్టించకుము
---- కొట్టించడు
---- కొట్టించదు
---- కొట్టించా
---- కొట్టించాడా?
---- కొట్టించాను
---- కొట్టించిందా?
---- కొట్టించింది
---- కొట్టించితి
---- కొట్టించితిని
---- కొట్టించితిమి
---- కొట్టించితిరి
---- కొట్టించిన
---- కొట్టించినన్
---- కొట్టించినా
---- కొట్టించినాను
---- కొట్టించిరి
---- కొట్టించు
---- కొట్టించుచు
---- కొట్టించుచున్న
---- కొట్టించుచున్నది
---- కొట్టించుచున్నవి
---- కొట్టించుచున్నాడు
---- కొట్టించుచున్నాము
---- కొట్టించుచున్నారు
---- కొట్టించుచున్నావు
---- కొట్టించుట
---- కొట్టించుత
---- కొట్టించెదను
---- కొట్టించెదము
---- కొట్టించెను
---- కొట్టింతు
---- కొట్టింతును
---- కొట్టింతుము
---- కొట్టింతురు
---- కొట్టింతువు
---- కొట్టింత్రు
---- కొట్టింప
---- కొట్టింపక
---- కొట్టింపకుడు
---- కొట్టింపకుము
---- కొట్టింపగల
---- కొట్టింపగలడు
---- కొట్టింపగలదు
---- కొట్టింపగలను
---- కొట్టింపగలము
---- కొట్టింపగలరు
---- కొట్టింపగలవు
---- కొట్టింపడు
---- కొట్టింపదు
---- కొట్టింపని
---- కొట్టింపను
---- కొట్టింపబడెదవు
---- కొట్టింపము
---- కొట్టింపరు
---- కొట్టింపవు
---- కొట్టింపు
---- కొట్టింపుడు
---- కొట్టింపుదును
---- కొట్టింపుదుము
---- కొట్టింపుము
---- కొట్టికొనదు
---- కొట్టికొనుదు
---- కొట్టికొనుదురు
---- కొట్టికొనుదువు
---- కొట్టికొనును
---- కొట్టితి
---- కొట్టితిని
---- కొట్టితిమి
---- కొట్టితిరి
---- కొట్టిన
---- కొట్టిరి
---- కొట్టిస్తా
---- కొట్టిస్తాడా?
---- కొట్టిస్తాది
---- కొట్టిస్తాను
---- కొట్టిస్తాము
---- కొట్టిస్తారు
---- కొట్టిస్తావు
---- కొట్టిస్తుందా?
---- కొట్టు
---- కొట్టుకున్నావు
---- కొట్టుకొ
---- కొట్టుకొంటా
---- కొట్టుకొంటాము
---- కొట్టుకొంటి
---- కొట్టుకొంటిని
---- కొట్టుకొంటిమి
---- కొట్టుకొంటిరి
---- కొట్టుకొంటివి
---- కొట్టుకొందాము
---- కొట్టుకొన
---- కొట్టుకొనక
---- కొట్టుకొనకుడు
---- కొట్టుకొనకుము
---- కొట్టుకొనగల
---- కొట్టుకొనగలడు
---- కొట్టుకొనగలదు
---- కొట్టుకొనగలను
---- కొట్టుకొనగలము
---- కొట్టుకొనగలరు
---- కొట్టుకొనగలవు
---- కొట్టుకొనడు
---- కొట్టుకొనదు
---- కొట్టుకొనని
---- కొట్టుకొనను
---- కొట్టుకొనమి
---- కొట్టుకొనరు
---- కొట్టుకొనవు
---- కొట్టుకొని
---- కొట్టుకొనిన
---- కొట్టుకొనియె
---- కొట్టుకొనియెదను
---- కొట్టుకొనియెను
---- కొట్టుకొనిరి
---- కొట్టుకొను
---- కొట్టుకొనుచు
---- కొట్టుకొనుచున్న
---- కొట్టుకొనుచున్నది
---- కొట్టుకొనుచున్నవి
---- కొట్టుకొనుచున్నాడు
---- కొట్టుకొనుచున్నాను
---- కొట్టుకొనుచున్నాము
---- కొట్టుకొనుచున్నారు
---- కొట్టుకొనుచున్నావు
---- కొట్టుకొనుట
---- కొట్టుకొనుడు
---- కొట్టుకొనుదును
---- కొట్టుకొనుదుము
---- కొట్టుకొనుదువు
---- కొట్టుకొనును
---- కొట్టుకొనుము
---- కొట్టుకొన్నది
---- కొట్టుకొన్నా
---- కొట్టుకొన్నాడు
---- కొట్టుకొన్నాను
---- కొట్టుకొన్నారు
---- కొట్టుకొన్నావు
---- కొట్టుకో
---- కొట్టుకోడు
---- కొట్టుకోదు
---- కొట్టుకోను
---- కొట్టుకోరు
---- కొట్టుచు
---- కొట్టుచున్న
---- కొట్టుచున్నది
---- కొట్టుచున్నవి
---- కొట్టుచున్నాడు
---- కొట్టుచున్నాను
---- కొట్టుచున్నాము
---- కొట్టుచున్నారు
---- కొట్టుచున్నావు
---- కొట్టుడు
---- కొట్టుదు
---- కొట్టుదును
---- కొట్టుదుము
---- కొట్టుదురు
---- కొట్టుదువు
---- కొట్టును
---- కొట్టుము
---- కొట్టె
---- కొట్టెడి
---- కొట్టెడిని
---- కొట్టెడు
---- కొట్టెడును
---- కొట్టెదను
---- కొట్టెదము
---- కొట్టెదరు
---- కొట్టెదవు
---- కొట్టెదు
---- కొట్టెను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form