14, ఆగస్టు 2009, శుక్రవారం

నాయికలు నోరు విప్పితే...నాయకులు మాటాడరు ;)

వనమంత విరహ జ్వాలల
విరులన్ని విలపింప
రేయంత తుమ్మెదలు
పూబాలల రమింప

ప్రేమ తపోవనాన తపస్వి చెలుని తలపుల విచలితయై...


అధరాలు ఎరుపెక్క
పయోధర పూర్ణకుంభములు
జఘన గగనములు, జవరాలి చూపులు
బరువెక్కి అటునిటు తూలియాడ

అరుదెంచె నడిరేయి అందెల రవముల
విరహపు వెన్నెల రుధిర నయన
మరువంపు గానాల మరువపు తాపితయై


విరులెల్ల విరజల్లె విరజాజి వనాన
కలకంఠి పిలుపెల్ల కన్నయ్య మదిలోన
ముదిత మరులు గొలుప,
వరమివ్వ నడయాడె నడిరేయి
నిశ్చల నిర్గుణుడై.



ఇంతకీ అసలు నేనీ టపా మొదలెట్టింది, మరువం ఉషగారి టపాలలో ఏఏ పదాలు ఎక్కువ వాడుతున్నారో చూద్దామని. అసలు ఏమీ లంచమివ్వకుండా "మీ యింటికొచ్చా , నీ నట్టింటికొచ్చా.. నీ టపాల ఈకలు పీకా, మిగిలింది ఇది" అంటే ఎక్కడ కనకదుర్గ అవుతారోనని.. ముందుగా మిత్రురాలికి కవితా లంచం.

రారె ఆల్ఫా అల్గరిధమ్ ( అదేనండి Rami Reddy algorithm or R2 algorithm ;) like porter stemmer algorithm) వాడి విభక్తి ప్రత్యయాలని పదాలనుంచి కొంతవరకు తొలిగించిన తరువాత, తను ఎక్కువగా వాడే పదాల నమూనా ఇది ( you can do probabilistic standard deviation from this sample).

సో , చదవండి, చదివి ఏరుకోండి ;).ఇంకా ఆల్ఫానే కాబట్టి, ఆశ్చర్యార్ధకాలు ఒక అక్షరం పదాలు, చిన్న చిన్న మార్పుల పదాలు చాలానే వున్నాయ్.. అవి వదిలేయండి..సరేనా?


అంకితం![85]
అంకితమిస్తు[68]
అంటే[85]
అంత[155]
అంద[122]
అందమైన[103]
అందరివంటిదాన్నేను![74]
అందవిహీనులమా[77]
అందుకే[130]
అచ్చంగ[75]
అటువైపు[74]
అతడెవరు[91]
అతిథిదేవోభవ![74]
అనాది[74]
అనులోమ[73]
అన్న[201]
అన్నది[69]
అన్నీ[60]
అబద్ద[72]
అబల[73]
అమ్మ[194]
అమ్మలు!!![75]
అమ్మే[80]
అయినా[84]
అర్థ[66]
అలవాటు[114]
అలా[136]
అలాగే[79]
అవి[68]
అస[78]
ఆకలి[104]
ఆకలికి[72]
ఆథ్యాత్మిక[72]
ఆధ్యాత్మిక[79]
ఆనంద[110]
ఆమె[208]
ఆయురారోగ్యాలకి[69]
ఆవిష్కారమా![78]
ఇంకా[296]
ఇంత[72]
ఇంతే[80]
ఇవీ[62]
ఉరవళ్ళు[75]
ఉష[1168]
ఎం[57]
ఎంత[130]
ఎందుకిలా[85]
ఎన్ని[91]
ఎన్నిసార్[80]
ఎలా[73]
ఏకాకి[104]
ఏముంది[78]
ఏరువాక[91]
ఒక[242]
ఒకటి[119]
ఒకటి![73]
ఒకటేనట![69]
ఒక్క[51]
కథ[86]
కదా[176]
కనుక[107]
కన్నా[60]
కమనీయ[80]
కలిసి[54]
కవిత[407]
కవితల[124]
కవితా[56]
కానుకగా[89]
కాల[96]
కావ్య[172]
కావ్యం-2[78]
కాస్త[86]
కుమార[57]
కూడా[355]
కూతురు!!![76]
కృతజ్ఞత[65]
కృష్ణ[90]
కృష్ణమ్మ[83]
కొత్త[73]
కొన్ని[84]
కోస[51]
ఖాళీ[83]
గమనించేవారు[63]
గమనించేవి[63]
గీతకి[74]
గుండె[214]
గోడ[114]
గోదారమ్మ[76]
చాలా[267]
చిట్టి[94]
చినుకు[86]
చిన్న[68]
చిన్నారి[84]
చిన్ని[87]
చిరు[52]
చుప్పనాతి[75]
చూడండి![62]
చూసి[86]
చూస్తే[52]
చెప్పారు[58]
చెప్పుకోవల్సిందేమీ[74]
చేసానెందుకు[75]
జన్మదిన[75]
జలరక్కసి[79]
జాడ[126]
జీవనమే[82]
జీవిత[149]
జీవితం![71]
జీవితరేఖ[89]
టపా[110]
తప్పిన[76]
తరచి[144]
తల[81]
తలచినా[75]
తలా[74]
తాజా[78]
తిరిగి[182]
తీరలేదు[72]
తుంటరి[94]
తెలియదీ[74]
తెలిసిన[86]
తెలుగు[58]
దాగినదేమో[77]
దీవెనలె[81]
దేవత[82]
దేవా![78]
దొంగ[89]
ధన్యవాదా[192]
నడుమ[74]
నను[113]
నన్ను[320]
నవ్వింది[192]
నాకు[557]
నాన్న[162]
నాయిక[110]
నావేనమ[67]
నిజ[81]
నిజానికి[70]
నిత్య[57]
నిను[91]
నిన్ను[59]
నిన్నే[96]
నిరీక్షణ[188]
నిర్వచనం![74]
నిష్పత్తి![69]
నీకిచ్చేస్తా[81]
నీకు[123]
నీవే[53]
నుండి[65]
నెనర్[165]
నేనూ[65]
నేనే[181]
నేస్త[108]
నోరు[86]
పగలబడి[81]
పగిలింది![74]
పద్యా[81]
పరవళ్ళు[83]
పరాధీన[91]
పరాయిని[78]
పరిమళ[180]
పల్లె[120]
పాట[52]
పున్నమికి[83]
పెద్దగా[78]
పేరు[59]
పైన[60]
పొన్నారి[76]
ప్రకృతి[85]
ప్రతి[161]
ప్రదీప[249]
ప్రపంచాన[81]
ప్రయత్న[54]
ప్రయత్నం![72]
ప్రేమ[226]
ప్రేమని[101]
ప్రేమికులకే[86]
ఫణి[126]
ఫలం![81]
బట్టీపట్టించి[75]
బలహీనత[93]
బహుదూరపు[80]
బాగా[100]
బాగుంది[114]
బాటసారి[73]
బ్రతుకాట[75]
బ్లాగు[93]
భావ[60]
భావన[99]
భాస్కర[95]
భువ[77]
భ్రమరార్జున[121]
మంచి[93]
మనమీ[78]
మనసు[291]
మనిషి[162]
మరణించనీయవవి![83]
మరి[159]
మరి![75]
మరిచి[81]
మరుజన్మ[86]
మరువ[484]
మరువపు[69]
మరో[211]
మళ్ళీ[248]
మహేష[61]
మా[232]
మాట[191]
మాత్ర[155]
మాత్రమే[117]
మారథాన[74]

15 కామెంట్‌లు:

  1. bhaa. raa. re. oh wow, neat. Just an ACK rather word of thanks! I will hit back soon. Right now a bit time constrained. But sure I make a revisit. ;)

    రిప్లయితొలగించండి
  2. మారథాన[74]
    ఇన్ని సార్లు ఎక్కడవాడేవో చెప్పు!! లేకపోతే మిమ్మల్ని మారథాన్ కి తీస్కెళ్తా!! హహ!!

    రిప్లయితొలగించండి
  3. ఉషగారూ, రారండి , తమరి రాక మాకెంతో సంతోషమండీ!

    హ హ , భాస్కర రామరాజు గారూ, అనుకున్నా.. జనాలకిలాంటి ప్రశ్నలు వస్తాయని. ఆ పదము, అది వాడిన టపాలు, టపాలలో ఎన్నవ పదము ఇలాంటి గణాంకాలు కూడా వున్నాయండోయ్.. కాకపోతే అవన్ని చెప్పే బదులు మరాథన్ లో చేరిపోవడమే మంచిదేమో ;)

    రిప్లయితొలగించండి
  4. భాస్కర రామరాజు గారూ??
    అదెవరు?

    రిప్లయితొలగించండి
  5. భా.రా.రె., ముందుగా కృతజ్ఞతలు. ;) ఉత్తర దక్షిణాలు అలవాటు లేని మమ్మల్ని ఇలా చెడగొడతారా ఆయ్? పైగా కనకదుర్గ అని కొత్త పేరొకటి అంటించారు, కదిలి రాక తప్పింది కాదు. కవిత బాగుంది అనటంకంటే బాగా వ్యక్తపరచారు, పదాలు సమంగా కూర్చార అంటే సమంజసం. మరువం ఇలా ప్రతి-కవితల తెప్పపై వన విహారాలు బానే చేసుకుంటుంది. అదృష్టవంతురాలు ఏమంటారు. నా నాయికా మాటకారి మనస్విని అందుకే మీ చేత కైతలు లిఖింపచేస్తుంది. ఇక మీ ఆ పోర్టర్ స్టెమ్మర్ తన పని ఘనంగా పూర్తిచేసినట్లుగా వుంది. నా బ్లాగుని ఎంచుకున్నందుకు సంతోషం, అదొక గుర్తింపు కదా! ఎంతైనా నాయికని కదా... హ హ హ.
    భాస్కర్, నన్నాండి శంకించింది? భా.రా.రె. గార్నా నిలదీసింది? అయినా మరువం మీద శీతకన్ను వేసిన మీకెందుకండి ఈ లెక్కలు ఆరాలు? :) సంతోషం, ఈ రకంగా పరోక్షంగా మరువాన్ని తలచినందుకు. మళ్ళీ మరథాన్ రానుంది నిజంగా వస్తారా ఏమి?

    రిప్లయితొలగించండి
  6. నిజం చెప్పండి.. గత టపాకి నే రాసిన వ్యాఖ్య నుంచి వచ్చిన ఆలోచన కదూ ఇది? :-) :-)

    రిప్లయితొలగించండి
  7. @భాస్కర్, అర్రే, నిన్ననే వరలక్ష్మీ పూజ అయిందే.. గారెల తో పాటి బూరెలు కూడా వుండేవి కదా?


    @ఉష, నాదో ప్రశ్న, మనస్విని. యాదృచ్చికంగ వాడినా సరైన సమయంలో వాడారు. మా పాప "మనస్వి" పుట్టిన రోజు ఈ రోజు:)

    @మురళి ..Heavvy credit on your shoulders.భుజాలు కొద్దిగా వంగాయామో చూసుకోండి. అభిమాన భారానికి ;)

    రిప్లయితొలగించండి
  8. అల్లసాని వారి "వరూధిని" ని మించిపోయింది కదండీ మీ వరూధిని.!

    రిప్లయితొలగించండి
  9. oh wow, real baby of swatamtra bhaarat. ;) belated wishes to manaswini. if i ever change my name, that would be in my best pics. Yeah iremember your lil' one's comment at "niSSabda madilO niSiidhi kiichuraaLLu" :)

    chinni, who made bhaa.raa.re to pen down this gem? none but .... ;)

    రిప్లయితొలగించండి
  10. మనస్వి కి పుట్టినరోజు శుభాకాంక్షలు!!

    రిప్లయితొలగించండి
  11. చిన్ని గారు, మా వరూధుని ఎంత గడుసరో, ప్రవరాఖ్యుడు అంత పొదుపరి. చూశారా, నిర్గుణుడే..

    రిప్లయితొలగించండి
  12. ఉష గారూ, ఎంతైనా మీరు మీరే.. ఎదో ఊసుపోక వచ్చిన కవితలను కూడా రత్నాలు అంటే చిన్నగారు వజ్రాల వేట పక్కన పెట్టి ఈసారి రత్నాల వెంట పడతారేమో చూడండి.

    రిప్లయితొలగించండి

Comment Form