20, ఆగస్టు 2009, గురువారం

హారం లో చిన్న అంతరాయం

నిన్న రాత్రినుంచి హారం hosting server లో Operating System patch వల్ల ఏవో చిన్న చిన్న అంతరాయాలు ఏర్పడి హారం తన సేవలు అందిచలేక పోయింది. ఇప్పుడు పరిస్థితి చక్కబడినట్లుంది. మళ్ళీ ఉత్సాహంగా పరుగులు తీస్తుంది. త్వరలోనే మళ్ళీ మరికొన్ని సేవలను అదనంగా అందించబోతున్నాను.

3 కామెంట్‌లు:

  1. గుడ్. ఉదయం చూద్దామనుకుంటే రాలేదు. మీరు ఏదన్నా నిర్వహణ చేస్తున్నారేమో అనుకున్నా.

    రిప్లయితొలగించండి
  2. @Sarath: Thank you, Haaram is still facing internet outage late nights and early mornings. I hope this will get fixed soon.

    @SirishaSri(konamanini): I still remember my promise. I am dancing with lots of moving pieces recently. Soon I will fulfill my promise. Thanks for the comment.

    రిప్లయితొలగించండి

Comment Form