21, ఫిబ్రవరి 2011, సోమవారం

Yahoo మైల్... ఎక్కడనుంచి వచ్చింది? ఎలా కనుక్కోవాలి.

మన బ్లాగర్స్ లో చాలా మంది, yahoo లేదా gmail address లనుంచి వచ్చే మైల్స్ ఎక్కడనుంచి వచ్చాయో కనుక్కోవడం అసాధ్యమనే అభిప్రాయల్లో వున్నట్లు నాకెందుకో అనిపించింది. అలాగే తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకుంటే బ్లాగర్లు మరికొంచెం జాగ్రత్త పడతారని కూడా :-)

ఇప్పుడు yahoo mail ఎక్కడ నుంచి వచ్చిందో ఎలా కనుక్కోవాలో చూద్దాము.

మనకొచ్చిన యాహూ మైల్ open చేసిన తరువాత కుడివైపు అడుగు భాగంలో Full Headers అని ఒక చిన్న hyperlink వుంటుంది. దాని పైన క్లిక్ చేస్తే ఆ మైల్ ఎక్కడనుంచి వచ్చిందో ఇట్టే కనిపెట్టవచ్చు.



ఉదాహరణ గా నాకొచ్చిన ఒక spam mail యొక్క Details ఇవి.




అదుగో అక్కడ... ఆ ఎర్ర సిరా మరక చూసారా? అదన్న మాట సంగతి.
ఇక ఈ header information ను ఎలా చదవాలో , ఎలా అర్థం చేసుకోవాలో అనేది మనకున్న పరిజ్ఞానము మీద ఆధారపడి వుంటుంది. మరో ముఖ్య విషయం.. ఇది third party server నుంచి వచ్చింది అని గమనించాలి. కాబట్టి మనకు వచ్చే IP address ఆ సర్వర్ ది అయి వుంటుంది. పూర్తి Details కొరకు Encrypted message ను చూసి మీకు అర్థమైతే నాకూ చెప్పండి. :-)

ఇక gmail ఎక్కడనుంచి వచ్చిందో ఎలా తెలుసుకోవాలి?

6 కామెంట్‌లు:

  1. Chava, I wish the same :), but When we use proxies, unless we access proxy system/web server logs, it is practically impossible. However, if the crime is worth spending time..yes, we have enough FBI/ Forensic laws

    India: http://www.cyberlawsindia.net/

    USA : http://www.justice.gov/criminal/cybercrime/cclaws.html

    రిప్లయితొలగించండి
  2. ఇలాంటి విషయాలలో ఆసక్తి ఉన్నవారికి ఉపయోగపడే
    సమాచారం - వికీపీడియాలోను, కొన్ని ఫోరమ్ లలోని
    చర్చాహారాలలోను లభిస్తుంది

    ఒక ఉదాహరణ
    http://vinuthomas.com/Forums/viewtopic/t=8464/highlight=mail+trace.html

    రిప్లయితొలగించండి
  3. మనవాణి గారు, ధన్యవాదాలు. కానీ ఇలాంటి విషయాలు, పబ్లిక్ ఫోరమ్స్ లో పబ్లిక్ గా దొరుకుతాయని నేననుకోను.చాలా వరకూ మనకు కనిపించే ఇలాంటి ఫోరమ్స్ లో పాల్గొనే వారు అక్కడ, ఇక్కడ Download చేసుకున్న టూల్స్ వాడేవారై వుంటారు. అలా అని ఘటికులు లేరని కాదు.కానీ ఇవి ఫోరమ్స్ లో చూసి చర్చించి నేర్చుకొంటారని నేననుకోవడం లేదు.

    The fact is that most computer criminals are not highly skilled workers/hackers. They are in fact script kiddies Contrary to what we see in forums.

    There are literally tens of thousands of script kiddies, but few highly skilled hackers. In most investigations of computer crime, the perpetrator will not have the skill to cover his or her tracks. They may have covered some of their tracks, but it is likely they miss something.

    రిప్లయితొలగించండి

Comment Form