గుండె జబ్బు గలవారు ఈ టపాకు దూరంగా వుండండి.
ముందే చెప్తున్నా This post contain extremely hazardous content. ఇప్పటికే గుండె జబ్బులున్న వారు ఇది చదవరాదు.
ఇక విషయానికొస్తే , కాసేపు మన ప్రవీణ్ భాషలో చెప్పాలంటే, నిన్న నేనడిగిన ప్రశ్నకు సాఫ్టువేరు ఇంజనీర్లెవరూ సమాధానం చెప్పలేకపోయారు. నేను గోదారి జిల్లా సఖినేటిపల్లిలో వున్న కాలంలో సాఫ్టువేరు నేర్చుకున్నాను కాబట్టి నాకిది కష్టం కాలేదు. నా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఈ ప్రశ్న వేస్తే అది క్షణాల్లో చెప్పేసింది.కానీ అమెరికా లో డాలర్లకోసం పనిచేస్తున్న వారెవ్వరూ చెప్పలేకపోయారు.నేను రష్యన్ లైనక్స్ జపాన్ కంప్యూటర్ లో లోడ్ చేసి వాడతాను. అమెరికా ది ఐతే హేంగ్ అయి వుండేది.
హమ్మయ్య :-).. ఇక పోతే తెలుగులో రెండు వత్తుల వరకూ పరిగణిస్తూ క అక్షరానికి వత్తులు పెడితే ఇలా వచ్చాయి. రాత్రంతా కష్టపడి, నిద్ర లేకుండా వేళ్ళకుండే కీళ్ళు అరిగేదేకా టైపు చేసాను కాబట్టి మీరు తప్పకుండా ఈ వత్తు అక్షరాలను చదివి తీరాలి. ఇంకా ఓపిక వున్న వాళ్ళు ప్రతి అక్షరాన్ని ఎలా పలకాలో రికార్డు చేసి మీమీ బ్లాగుల్లో పెట్టుకోవాలి. అలాగే కళ్ళు చింతకాయలయ్యేలాగా ఎన్ని వచ్చాయో లెక్కవేసి చూడండి :-). అన్నీ వత్తులకు పదాలు అసంభవం కానీ ఈ ఒత్తులతో మీకేవైనా పదాలు తోస్తే కామెంటేస్కోండి :-)
అక్కడక్కడ [] డబ్బా గుర్తులున్నాయి. ఇవి వున్నచోట ఆ వత్తులను అమెరికా ఆపరేటింగ్ సిస్టమ్ కలుపలేకపోయింది. :-). ఇక చదువుకోండి .
క్క
క్ఖ
క్గ
క్ఘ
క్ఙ
క్చ
క్ఛ
క్జ
క్ఝ
క్ఞ
క్ట
క్ఠ
క్డ
క్ఢ
క్ణ
క్త
క్థ
క్ద
క్ధ
క్న
క్
క్ప
క్ఫ
క్బ
క్భ
క్మ
క్య
క్ర
క్ఱ
క్ల
క్ళ
క్ఴ
క్వ
క్శ
క్ష
క్స
క్హ
క్క్క
క్క్ఖ
క్క్గ
క్క్ఘ
క్క్ఙ
క్క్చ
క్క్ఛ
క్క్జ
క్క్ఝ
క్క్ఞ
క్క్ట
క్క్ఠ
క్క్డ
క్క్ఢ
క్క్ణ
క్క్త
క్క్థ
క్క్ద
క్క్ధ
క్క్న
క్క్
క్క్ప
క్క్ఫ
క్క్బ
క్క్భ
క్క్మ
క్క్య
క్క్ర
క్క్ఱ
క్క్ల
క్క్ళ
క్క్ఴ
క్క్వ
క్క్శ
క్క్ష
క్క్స
క్క్హ
క్ఖ్క
క్ఖ్ఖ
క్ఖ్గ
క్ఖ్ఘ
క్ఖ్ఙ
క్ఖ్చ
క్ఖ్ఛ
క్ఖ్జ
క్ఖ్ఝ
క్ఖ్ఞ
క్ఖ్ట
క్ఖ్ఠ
క్ఖ్డ
క్ఖ్ఢ
క్ఖ్ణ
క్ఖ్త
క్ఖ్థ
క్ఖ్ద
క్ఖ్ధ
క్ఖ్న
క్ఖ్
క్ఖ్ప
క్ఖ్ఫ
క్ఖ్బ
క్ఖ్భ
క్ఖ్మ
క్ఖ్య
క్ఖ్ర
క్ఖ్ఱ
క్ఖ్ల
క్ఖ్ళ
క్ఖ్ఴ
క్ఖ్వ
క్ఖ్శ
క్ఖ్ష
క్ఖ్స
క్ఖ్హ
క్గ్క
క్గ్ఖ
క్గ్గ
క్గ్ఘ
క్గ్ఙ
క్గ్చ
క్గ్ఛ
క్గ్జ
క్గ్ఝ
క్గ్ఞ
క్గ్ట
క్గ్ఠ
క్గ్డ
క్గ్ఢ
క్గ్ణ
క్గ్త
క్గ్థ
క్గ్ద
క్గ్ధ
క్గ్న
క్గ్
క్గ్ప
క్గ్ఫ
క్గ్బ
క్గ్భ
క్గ్మ
క్గ్య
క్గ్ర
క్గ్ఱ
క్గ్ల
క్గ్ళ
క్గ్ఴ
క్గ్వ
క్గ్శ
క్గ్ష
క్గ్స
క్గ్హ
క్ఘ్క
క్ఘ్ఖ
క్ఘ్గ
క్ఘ్ఘ
క్ఘ్ఙ
క్ఘ్చ
క్ఘ్ఛ
క్ఘ్జ
క్ఘ్ఝ
క్ఘ్ఞ
క్ఘ్ట
క్ఘ్ఠ
క్ఘ్డ
క్ఘ్ఢ
క్ఘ్ణ
క్ఘ్త
క్ఘ్థ
క్ఘ్ద
క్ఘ్ధ
క్ఘ్న
క్ఘ్
క్ఘ్ప
క్ఘ్ఫ
క్ఘ్బ
క్ఘ్భ
క్ఘ్మ
క్ఘ్య
క్ఘ్ర
క్ఘ్ఱ
క్ఘ్ల
క్ఘ్ళ
క్ఘ్ఴ
క్ఘ్వ
క్ఘ్శ
క్ఘ్ష
క్ఘ్స
క్ఘ్హ
క్ఙ్క
క్ఙ్ఖ
క్ఙ్గ
క్ఙ్ఘ
క్ఙ్ఙ
క్ఙ్చ
క్ఙ్ఛ
క్ఙ్జ
క్ఙ్ఝ
క్ఙ్ఞ
క్ఙ్ట
క్ఙ్ఠ
క్ఙ్డ
క్ఙ్ఢ
క్ఙ్ణ
క్ఙ్త
క్ఙ్థ
క్ఙ్ద
క్ఙ్ధ
క్ఙ్న
క్ఙ్
క్ఙ్ప
క్ఙ్ఫ
క్ఙ్బ
క్ఙ్భ
క్ఙ్మ
క్ఙ్య
క్ఙ్ర
క్ఙ్ఱ
క్ఙ్ల
క్ఙ్ళ
క్ఙ్ఴ
క్ఙ్వ
క్ఙ్శ
క్ఙ్ష
క్ఙ్స
క్ఙ్హ
క్చ్క
క్చ్ఖ
క్చ్గ
క్చ్ఘ
క్చ్ఙ
క్చ్చ
క్చ్ఛ
క్చ్జ
క్చ్ఝ
క్చ్ఞ
క్చ్ట
క్చ్ఠ
క్చ్డ
క్చ్ఢ
క్చ్ణ
క్చ్త
క్చ్థ
క్చ్ద
క్చ్ధ
క్చ్న
క్చ్
క్చ్ప
క్చ్ఫ
క్చ్బ
క్చ్భ
క్చ్మ
క్చ్య
క్చ్ర
క్చ్ఱ
క్చ్ల
క్చ్ళ
క్చ్ఴ
క్చ్వ
క్చ్శ
క్చ్ష
క్చ్స
క్చ్హ
క్ఛ్క
క్ఛ్ఖ
క్ఛ్గ
క్ఛ్ఘ
క్ఛ్ఙ
క్ఛ్చ
క్ఛ్ఛ
క్ఛ్జ
క్ఛ్ఝ
క్ఛ్ఞ
క్ఛ్ట
క్ఛ్ఠ
క్ఛ్డ
క్ఛ్ఢ
క్ఛ్ణ
క్ఛ్త
క్ఛ్థ
క్ఛ్ద
క్ఛ్ధ
క్ఛ్న
క్ఛ్
క్ఛ్ప
క్ఛ్ఫ
క్ఛ్బ
క్ఛ్భ
క్ఛ్మ
క్ఛ్య
క్ఛ్ర
క్ఛ్ఱ
క్ఛ్ల
క్ఛ్ళ
క్ఛ్ఴ
క్ఛ్వ
క్ఛ్శ
క్ఛ్ష
క్ఛ్స
క్ఛ్హ
క్జ్క
క్జ్ఖ
క్జ్గ
క్జ్ఘ
క్జ్ఙ
క్జ్చ
క్జ్ఛ
క్జ్జ
క్జ్ఝ
క్జ్ఞ
క్జ్ట
క్జ్ఠ
క్జ్డ
క్జ్ఢ
క్జ్ణ
క్జ్త
క్జ్థ
క్జ్ద
క్జ్ధ
క్జ్న
క్జ్
క్జ్ప
క్జ్ఫ
క్జ్బ
క్జ్భ
క్జ్మ
క్జ్య
క్జ్ర
క్జ్ఱ
క్జ్ల
క్జ్ళ
క్జ్ఴ
క్జ్వ
క్జ్శ
క్జ్ష
క్జ్స
క్జ్హ
క్ఝ్క
క్ఝ్ఖ
క్ఝ్గ
క్ఝ్ఘ
క్ఝ్ఙ
క్ఝ్చ
క్ఝ్ఛ
క్ఝ్జ
క్ఝ్ఝ
క్ఝ్ఞ
క్ఝ్ట
క్ఝ్ఠ
క్ఝ్డ
క్ఝ్ఢ
క్ఝ్ణ
క్ఝ్త
క్ఝ్థ
క్ఝ్ద
క్ఝ్ధ
క్ఝ్న
క్ఝ్
క్ఝ్ప
క్ఝ్ఫ
క్ఝ్బ
క్ఝ్భ
క్ఝ్మ
క్ఝ్య
క్ఝ్ర
క్ఝ్ఱ
క్ఝ్ల
క్ఝ్ళ
క్ఝ్ఴ
క్ఝ్వ
క్ఝ్శ
క్ఝ్ష
క్ఝ్స
క్ఝ్హ
క్ఞ్క
క్ఞ్ఖ
క్ఞ్గ
క్ఞ్ఘ
క్ఞ్ఙ
క్ఞ్చ
క్ఞ్ఛ
క్ఞ్జ
క్ఞ్ఝ
క్ఞ్ఞ
క్ఞ్ట
క్ఞ్ఠ
క్ఞ్డ
క్ఞ్ఢ
క్ఞ్ణ
క్ఞ్త
క్ఞ్థ
క్ఞ్ద
క్ఞ్ధ
క్ఞ్న
క్ఞ్
క్ఞ్ప
క్ఞ్ఫ
క్ఞ్బ
క్ఞ్భ
క్ఞ్మ
క్ఞ్య
క్ఞ్ర
క్ఞ్ఱ
క్ఞ్ల
క్ఞ్ళ
క్ఞ్ఴ
క్ఞ్వ
క్ఞ్శ
క్ఞ్ష
క్ఞ్స
క్ఞ్హ
క్ట్క
క్ట్ఖ
క్ట్గ
క్ట్ఘ
క్ట్ఙ
క్ట్చ
క్ట్ఛ
క్ట్జ
క్ట్ఝ
క్ట్ఞ
క్ట్ట
క్ట్ఠ
క్ట్డ
క్ట్ఢ
క్ట్ణ
క్ట్త
క్ట్థ
క్ట్ద
క్ట్ధ
క్ట్న
క్ట్
క్ట్ప
క్ట్ఫ
క్ట్బ
క్ట్భ
క్ట్మ
క్ట్య
క్ట్ర
క్ట్ఱ
క్ట్ల
క్ట్ళ
క్ట్ఴ
క్ట్వ
క్ట్శ
క్ట్ష
క్ట్స
క్ట్హ
క్ఠ్క
క్ఠ్ఖ
క్ఠ్గ
క్ఠ్ఘ
క్ఠ్ఙ
క్ఠ్చ
క్ఠ్ఛ
క్ఠ్జ
క్ఠ్ఝ
క్ఠ్ఞ
క్ఠ్ట
క్ఠ్ఠ
క్ఠ్డ
క్ఠ్ఢ
క్ఠ్ణ
క్ఠ్త
క్ఠ్థ
క్ఠ్ద
క్ఠ్ధ
క్ఠ్న
క్ఠ్
క్ఠ్ప
క్ఠ్ఫ
క్ఠ్బ
క్ఠ్భ
క్ఠ్మ
క్ఠ్య
క్ఠ్ర
క్ఠ్ఱ
క్ఠ్ల
క్ఠ్ళ
క్ఠ్ఴ
క్ఠ్వ
క్ఠ్శ
క్ఠ్ష
క్ఠ్స
క్ఠ్హ
క్డ్క
క్డ్ఖ
క్డ్గ
క్డ్ఘ
క్డ్ఙ
క్డ్చ
క్డ్ఛ
క్డ్జ
క్డ్ఝ
క్డ్ఞ
క్డ్ట
క్డ్ఠ
క్డ్డ
క్డ్ఢ
క్డ్ణ
క్డ్త
క్డ్థ
క్డ్ద
క్డ్ధ
క్డ్న
క్డ్
క్డ్ప
క్డ్ఫ
క్డ్బ
క్డ్భ
క్డ్మ
క్డ్య
క్డ్ర
క్డ్ఱ
క్డ్ల
క్డ్ళ
క్డ్ఴ
క్డ్వ
క్డ్శ
క్డ్ష
క్డ్స
క్డ్హ
క్ఢ్క
క్ఢ్ఖ
క్ఢ్గ
క్ఢ్ఘ
క్ఢ్ఙ
క్ఢ్చ
క్ఢ్ఛ
క్ఢ్జ
క్ఢ్ఝ
క్ఢ్ఞ
క్ఢ్ట
క్ఢ్ఠ
క్ఢ్డ
క్ఢ్ఢ
క్ఢ్ణ
క్ఢ్త
క్ఢ్థ
క్ఢ్ద
క్ఢ్ధ
క్ఢ్న
క్ఢ్
క్ఢ్ప
క్ఢ్ఫ
క్ఢ్బ
క్ఢ్భ
క్ఢ్మ
క్ఢ్య
క్ఢ్ర
క్ఢ్ఱ
క్ఢ్ల
క్ఢ్ళ
క్ఢ్ఴ
క్ఢ్వ
క్ఢ్శ
క్ఢ్ష
క్ఢ్స
క్ఢ్హ
క్ణ్క
క్ణ్ఖ
క్ణ్గ
క్ణ్ఘ
క్ణ్ఙ
క్ణ్చ
క్ణ్ఛ
క్ణ్జ
క్ణ్ఝ
క్ణ్ఞ
క్ణ్ట
క్ణ్ఠ
క్ణ్డ
క్ణ్ఢ
క్ణ్ణ
క్ణ్త
క్ణ్థ
క్ణ్ద
క్ణ్ధ
క్ణ్న
క్ణ్
క్ణ్ప
క్ణ్ఫ
క్ణ్బ
క్ణ్భ
క్ణ్మ
క్ణ్య
క్ణ్ర
క్ణ్ఱ
క్ణ్ల
క్ణ్ళ
క్ణ్ఴ
క్ణ్వ
క్ణ్శ
క్ణ్ష
క్ణ్స
క్ణ్హ
క్త్క
క్త్ఖ
క్త్గ
క్త్ఘ
క్త్ఙ
క్త్చ
క్త్ఛ
క్త్జ
క్త్ఝ
క్త్ఞ
క్త్ట
క్త్ఠ
క్త్డ
క్త్ఢ
క్త్ణ
క్త్త
క్త్థ
క్త్ద
క్త్ధ
క్త్న
క్త్
క్త్ప
క్త్ఫ
క్త్బ
క్త్భ
క్త్మ
క్త్య
క్త్ర
క్త్ఱ
క్త్ల
క్త్ళ
క్త్ఴ
క్త్వ
క్త్శ
క్త్ష
క్త్స
క్త్హ
క్థ్క
క్థ్ఖ
క్థ్గ
క్థ్ఘ
క్థ్ఙ
క్థ్చ
క్థ్ఛ
క్థ్జ
క్థ్ఝ
క్థ్ఞ
క్థ్ట
క్థ్ఠ
క్థ్డ
క్థ్ఢ
క్థ్ణ
క్థ్త
క్థ్థ
క్థ్ద
క్థ్ధ
క్థ్న
క్థ్
క్థ్ప
క్థ్ఫ
క్థ్బ
క్థ్భ
క్థ్మ
క్థ్య
క్థ్ర
క్థ్ఱ
క్థ్ల
క్థ్ళ
క్థ్ఴ
క్థ్వ
క్థ్శ
క్థ్ష
క్థ్స
క్థ్హ
క్ద్క
క్ద్ఖ
క్ద్గ
క్ద్ఘ
క్ద్ఙ
క్ద్చ
క్ద్ఛ
క్ద్జ
క్ద్ఝ
క్ద్ఞ
క్ద్ట
క్ద్ఠ
క్ద్డ
క్ద్ఢ
క్ద్ణ
క్ద్త
క్ద్థ
క్ద్ద
క్ద్ధ
క్ద్న
క్ద్
క్ద్ప
క్ద్ఫ
క్ద్బ
క్ద్భ
క్ద్మ
క్ద్య
క్ద్ర
క్ద్ఱ
క్ద్ల
క్ద్ళ
క్ద్ఴ
క్ద్వ
క్ద్శ
క్ద్ష
క్ద్స
క్ద్హ
క్ధ్క
క్ధ్ఖ
క్ధ్గ
క్ధ్ఘ
క్ధ్ఙ
క్ధ్చ
క్ధ్ఛ
క్ధ్జ
క్ధ్ఝ
క్ధ్ఞ
క్ధ్ట
క్ధ్ఠ
క్ధ్డ
క్ధ్ఢ
క్ధ్ణ
క్ధ్త
క్ధ్థ
క్ధ్ద
క్ధ్ధ
క్ధ్న
క్ధ్
క్ధ్ప
క్ధ్ఫ
క్ధ్బ
క్ధ్భ
క్ధ్మ
క్ధ్య
క్ధ్ర
క్ధ్ఱ
క్ధ్ల
క్ధ్ళ
క్ధ్ఴ
క్ధ్వ
క్ధ్శ
క్ధ్ష
క్ధ్స
క్ధ్హ
క్న్క
క్న్ఖ
క్న్గ
క్న్ఘ
క్న్ఙ
క్న్చ
క్న్ఛ
క్న్జ
క్న్ఝ
క్న్ఞ
క్న్ట
క్న్ఠ
క్న్డ
క్న్ఢ
క్న్ణ
క్న్త
క్న్థ
క్న్ద
క్న్ధ
క్న్న
క్న్
క్న్ప
క్న్ఫ
క్న్బ
క్న్భ
క్న్మ
క్న్య
క్న్ర
క్న్ఱ
క్న్ల
క్న్ళ
క్న్ఴ
క్న్వ
క్న్శ
క్న్ష
క్న్స
క్న్హ
క్్క
క్్ఖ
క్్గ
క్్ఘ
క్్ఙ
క్్చ
క్్ఛ
క్్జ
క్్ఝ
క్్ఞ
క్్ట
క్్ఠ
క్్డ
క్్ఢ
క్్ణ
క్్త
క్్థ
క్్ద
క్్ధ
క్్న
క్్
క్్ప
క్్ఫ
క్్బ
క్్భ
క్్మ
క్్య
క్్ర
క్్ఱ
క్్ల
క్్ళ
క్్ఴ
క్్వ
క్్శ
క్్ష
క్్స
క్్హ
క్ప్క
క్ప్ఖ
క్ప్గ
క్ప్ఘ
క్ప్ఙ
క్ప్చ
క్ప్ఛ
క్ప్జ
క్ప్ఝ
క్ప్ఞ
క్ప్ట
క్ప్ఠ
క్ప్డ
క్ప్ఢ
క్ప్ణ
క్ప్త
క్ప్థ
క్ప్ద
క్ప్ధ
క్ప్న
క్ప్
క్ప్ప
క్ప్ఫ
క్ప్బ
క్ప్భ
క్ప్మ
క్ప్య
క్ప్ర
క్ప్ఱ
క్ప్ల
క్ప్ళ
క్ప్ఴ
క్ప్వ
క్ప్శ
క్ప్ష
క్ప్స
క్ప్హ
క్ఫ్క
క్ఫ్ఖ
క్ఫ్గ
క్ఫ్ఘ
క్ఫ్ఙ
క్ఫ్చ
క్ఫ్ఛ
క్ఫ్జ
క్ఫ్ఝ
క్ఫ్ఞ
క్ఫ్ట
క్ఫ్ఠ
క్ఫ్డ
క్ఫ్ఢ
క్ఫ్ణ
క్ఫ్త
క్ఫ్థ
క్ఫ్ద
క్ఫ్ధ
క్ఫ్న
క్ఫ్
క్ఫ్ప
క్ఫ్ఫ
క్ఫ్బ
క్ఫ్భ
క్ఫ్మ
క్ఫ్య
క్ఫ్ర
క్ఫ్ఱ
క్ఫ్ల
క్ఫ్ళ
క్ఫ్ఴ
క్ఫ్వ
క్ఫ్శ
క్ఫ్ష
క్ఫ్స
క్ఫ్హ
క్బ్క
క్బ్ఖ
క్బ్గ
క్బ్ఘ
క్బ్ఙ
క్బ్చ
క్బ్ఛ
క్బ్జ
క్బ్ఝ
క్బ్ఞ
క్బ్ట
క్బ్ఠ
క్బ్డ
క్బ్ఢ
క్బ్ణ
క్బ్త
క్బ్థ
క్బ్ద
క్బ్ధ
క్బ్న
క్బ్
క్బ్ప
క్బ్ఫ
క్బ్బ
క్బ్భ
క్బ్మ
క్బ్య
క్బ్ర
క్బ్ఱ
క్బ్ల
క్బ్ళ
క్బ్ఴ
క్బ్వ
క్బ్శ
క్బ్ష
క్బ్స
క్బ్హ
క్భ్క
క్భ్ఖ
క్భ్గ
క్భ్ఘ
క్భ్ఙ
క్భ్చ
క్భ్ఛ
క్భ్జ
క్భ్ఝ
క్భ్ఞ
క్భ్ట
క్భ్ఠ
క్భ్డ
క్భ్ఢ
క్భ్ణ
క్భ్త
క్భ్థ
క్భ్ద
క్భ్ధ
క్భ్న
క్భ్
క్భ్ప
క్భ్ఫ
క్భ్బ
క్భ్భ
క్భ్మ
క్భ్య
క్భ్ర
క్భ్ఱ
క్భ్ల
క్భ్ళ
క్భ్ఴ
క్భ్వ
క్భ్శ
క్భ్ష
క్భ్స
క్భ్హ
క్మ్క
క్మ్ఖ
క్మ్గ
క్మ్ఘ
క్మ్ఙ
క్మ్చ
క్మ్ఛ
క్మ్జ
క్మ్ఝ
క్మ్ఞ
క్మ్ట
క్మ్ఠ
క్మ్డ
క్మ్ఢ
క్మ్ణ
క్మ్త
క్మ్థ
క్మ్ద
క్మ్ధ
క్మ్న
క్మ్
క్మ్ప
క్మ్ఫ
క్మ్బ
క్మ్భ
క్మ్మ
క్మ్య
క్మ్ర
క్మ్ఱ
క్మ్ల
క్మ్ళ
క్మ్ఴ
క్మ్వ
క్మ్శ
క్మ్ష
క్మ్స
క్మ్హ
క్య్క
క్య్ఖ
క్య్గ
క్య్ఘ
క్య్ఙ
క్య్చ
క్య్ఛ
క్య్జ
క్య్ఝ
క్య్ఞ
క్య్ట
క్య్ఠ
క్య్డ
క్య్ఢ
క్య్ణ
క్య్త
క్య్థ
క్య్ద
క్య్ధ
క్య్న
క్య్
క్య్ప
క్య్ఫ
క్య్బ
క్య్భ
క్య్మ
క్య్య
క్య్ర
క్య్ఱ
క్య్ల
క్య్ళ
క్య్ఴ
క్య్వ
క్య్శ
క్య్ష
క్య్స
క్య్హ
క్ర్క
క్ర్ఖ
క్ర్గ
క్ర్ఘ
క్ర్ఙ
క్ర్చ
క్ర్ఛ
క్ర్జ
క్ర్ఝ
క్ర్ఞ
క్ర్ట
క్ర్ఠ
క్ర్డ
క్ర్ఢ
క్ర్ణ
క్ర్త
క్ర్థ
క్ర్ద
క్ర్ధ
క్ర్న
క్ర్
క్ర్ప
క్ర్ఫ
క్ర్బ
క్ర్భ
క్ర్మ
క్ర్య
క్ర్ర
క్ర్ఱ
క్ర్ల
క్ర్ళ
క్ర్ఴ
క్ర్వ
క్ర్శ
క్ర్ష
క్ర్స
క్ర్హ
క్ఱ్క
క్ఱ్ఖ
క్ఱ్గ
క్ఱ్ఘ
క్ఱ్ఙ
క్ఱ్చ
క్ఱ్ఛ
క్ఱ్జ
క్ఱ్ఝ
క్ఱ్ఞ
క్ఱ్ట
క్ఱ్ఠ
క్ఱ్డ
క్ఱ్ఢ
క్ఱ్ణ
క్ఱ్త
క్ఱ్థ
క్ఱ్ద
క్ఱ్ధ
క్ఱ్న
క్ఱ్
క్ఱ్ప
క్ఱ్ఫ
క్ఱ్బ
క్ఱ్భ
క్ఱ్మ
క్ఱ్య
క్ఱ్ర
క్ఱ్ఱ
క్ఱ్ల
క్ఱ్ళ
క్ఱ్ఴ
క్ఱ్వ
క్ఱ్శ
క్ఱ్ష
క్ఱ్స
క్ఱ్హ
క్ల్క
క్ల్ఖ
క్ల్గ
క్ల్ఘ
క్ల్ఙ
క్ల్చ
క్ల్ఛ
క్ల్జ
క్ల్ఝ
క్ల్ఞ
క్ల్ట
క్ల్ఠ
క్ల్డ
క్ల్ఢ
క్ల్ణ
క్ల్త
క్ల్థ
క్ల్ద
క్ల్ధ
క్ల్న
క్ల్
క్ల్ప
క్ల్ఫ
క్ల్బ
క్ల్భ
క్ల్మ
క్ల్య
క్ల్ర
క్ల్ఱ
క్ల్ల
క్ల్ళ
క్ల్ఴ
క్ల్వ
క్ల్శ
క్ల్ష
క్ల్స
క్ల్హ
క్ళ్క
క్ళ్ఖ
క్ళ్గ
క్ళ్ఘ
క్ళ్ఙ
క్ళ్చ
క్ళ్ఛ
క్ళ్జ
క్ళ్ఝ
క్ళ్ఞ
క్ళ్ట
క్ళ్ఠ
క్ళ్డ
క్ళ్ఢ
క్ళ్ణ
క్ళ్త
క్ళ్థ
క్ళ్ద
క్ళ్ధ
క్ళ్న
క్ళ్
క్ళ్ప
క్ళ్ఫ
క్ళ్బ
క్ళ్భ
క్ళ్మ
క్ళ్య
క్ళ్ర
క్ళ్ఱ
క్ళ్ల
క్ళ్ళ
క్ళ్ఴ
క్ళ్వ
క్ళ్శ
క్ళ్ష
క్ళ్స
క్ళ్హ
క్ఴ్క
క్ఴ్ఖ
క్ఴ్గ
క్ఴ్ఘ
క్ఴ్ఙ
క్ఴ్చ
క్ఴ్ఛ
క్ఴ్జ
క్ఴ్ఝ
క్ఴ్ఞ
క్ఴ్ట
క్ఴ్ఠ
క్ఴ్డ
క్ఴ్ఢ
క్ఴ్ణ
క్ఴ్త
క్ఴ్థ
క్ఴ్ద
క్ఴ్ధ
క్ఴ్న
క్ఴ్
క్ఴ్ప
క్ఴ్ఫ
క్ఴ్బ
క్ఴ్భ
క్ఴ్మ
క్ఴ్య
క్ఴ్ర
క్ఴ్ఱ
క్ఴ్ల
క్ఴ్ళ
క్ఴ్ఴ
క్ఴ్వ
క్ఴ్శ
క్ఴ్ష
క్ఴ్స
క్ఴ్హ
క్వ్క
క్వ్ఖ
క్వ్గ
క్వ్ఘ
క్వ్ఙ
క్వ్చ
క్వ్ఛ
క్వ్జ
క్వ్ఝ
క్వ్ఞ
క్వ్ట
క్వ్ఠ
క్వ్డ
క్వ్ఢ
క్వ్ణ
క్వ్త
క్వ్థ
క్వ్ద
క్వ్ధ
క్వ్న
క్వ్
క్వ్ప
క్వ్ఫ
క్వ్బ
క్వ్భ
క్వ్మ
క్వ్య
క్వ్ర
క్వ్ఱ
క్వ్ల
క్వ్ళ
క్వ్ఴ
క్వ్వ
క్వ్శ
క్వ్ష
క్వ్స
క్వ్హ
క్శ్క
క్శ్ఖ
క్శ్గ
క్శ్ఘ
క్శ్ఙ
క్శ్చ
క్శ్ఛ
క్శ్జ
క్శ్ఝ
క్శ్ఞ
క్శ్ట
క్శ్ఠ
క్శ్డ
క్శ్ఢ
క్శ్ణ
క్శ్త
క్శ్థ
క్శ్ద
క్శ్ధ
క్శ్న
క్శ్
క్శ్ప
క్శ్ఫ
క్శ్బ
క్శ్భ
క్శ్మ
క్శ్య
క్శ్ర
క్శ్ఱ
క్శ్ల
క్శ్ళ
క్శ్ఴ
క్శ్వ
క్శ్శ
క్శ్ష
క్శ్స
క్శ్హ
క్ష్క
క్ష్ఖ
క్ష్గ
క్ష్ఘ
క్ష్ఙ
క్ష్చ
క్ష్ఛ
క్ష్జ
క్ష్ఝ
క్ష్ఞ
క్ష్ట
క్ష్ఠ
క్ష్డ
క్ష్ఢ
క్ష్ణ
క్ష్త
క్ష్థ
క్ష్ద
క్ష్ధ
క్ష్న
క్ష్
క్ష్ప
క్ష్ఫ
క్ష్బ
క్ష్భ
క్ష్మ
క్ష్య
క్ష్ర
క్ష్ఱ
క్ష్ల
క్ష్ళ
క్ష్ఴ
క్ష్వ
క్ష్శ
క్ష్ష
క్ష్స
క్ష్హ
క్స్క
క్స్ఖ
క్స్గ
క్స్ఘ
క్స్ఙ
క్స్చ
క్స్ఛ
క్స్జ
క్స్ఝ
క్స్ఞ
క్స్ట
క్స్ఠ
క్స్డ
క్స్ఢ
క్స్ణ
క్స్త
క్స్థ
క్స్ద
క్స్ధ
క్స్న
క్స్
క్స్ప
క్స్ఫ
క్స్బ
క్స్భ
క్స్మ
క్స్య
క్స్ర
క్స్ఱ
క్స్ల
క్స్ళ
క్స్ఴ
క్స్వ
క్స్శ
క్స్ష
క్స్స
క్స్హ
క్హ్క
క్హ్ఖ
క్హ్గ
క్హ్ఘ
క్హ్ఙ
క్హ్చ
క్హ్ఛ
క్హ్జ
క్హ్ఝ
క్హ్ఞ
క్హ్ట
క్హ్ఠ
క్హ్డ
క్హ్ఢ
క్హ్ణ
క్హ్త
క్హ్థ
క్హ్ద
క్హ్ధ
క్హ్న
క్హ్
క్హ్ప
క్హ్ఫ
క్హ్బ
క్హ్భ
క్హ్మ
క్హ్య
క్హ్ర
క్హ్ఱ
క్హ్ల
క్హ్ళ
క్హ్ఴ
క్హ్వ
క్హ్శ
క్హ్ష
క్హ్స
క్హ్హ
kevvvvvvvv
రిప్లయితొలగించండిsoundex లాంటి ఏదైనా కమాండ్ కూడా పెట్టాల్సింది లూప్లో :) నా స్క్రోల్ బార్ కి హార్ట్ అటాక్ వచ్చింది :)
రిప్లయితొలగించండిGreat idea!
అజ్ఞాతా..కెవ్ కెవ్ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ;-)
రిప్లయితొలగించండిశ్రావ్యా.... :-)
రిప్లయితొలగించండిఏమి ఐడియానో ఏంపాడో గానీ, ఇప్పుడు ఈ ఒత్తుల్లోనుంచి , తెలుగులో వున్న పదాలకు లేదా కొత్తగా ఏర్పడబోయే పదాలకు ఏ వత్తులు సరిపోతాయో ఎలా కనుక్కోవాలి :(?
వామ్మో ఇప్పుడు వీటిలోంచి పనికొచ్చే ఒత్తులు వెతకాలా ? అదీ మిగిలిన హల్లులకి అన్నిటికీ నేమో :(
రిప్లయితొలగించండిఎందుకివి?
రిప్లయితొలగించండిహ్మ్.. అవును శ్రావ్యా.. అన్ని హల్లులకు కావాలి
రిప్లయితొలగించండిఅజ్ఞాత.. ఎందుకని చెప్పాలంటే పెద్ద టపానే వ్రాయాలి. కానీ, క్లుప్తంగా ఇది
రిప్లయితొలగించండికష్టము అనే పదం వుందనుకోండి, ఇది మూడక్షరాల పదం కదా. ఇప్పుడు నేను " - ష్ట-" అనే సెర్చ్ టర్మ్ ఇస్తే రెండవాక్షరం "ష్ట" వున్న పదాలన్నింటిని సెర్చ్ చేసి తీసుకురావాలన్న ప్రయత్నం.
క్ద
రిప్లయితొలగించండిక్ధ
క్ఖ
క్గ
క్ఘ
క్ఙ
మీ పేరు లో క వచ్చిన చోట ఇవి పెట్టి చూడ౦డి :)
నా పేరులో "క" ఎక్కడుందబ్బా?? ..అసలికి నాపేరేంది :-)
రిప్లయితొలగించండివత్తులేమున్నాయిలెండి? వత్తితే గుంటలు, ఒత్తితే నొప్పులు అటూ ఇటూ కాకుంటే వెలుగులు.....కానీ "ఇక విషయానికొస్తే" పేరాగ్రాఫు మటుకు అదరహా! ఆపైన మీ కామెంటు "అసలికి నా పేరేంది" - ఇంకా అదరహా! బ్రహ్మానికి అక్కయ్యగారు ఒహరున్నారని ఇప్పుడే తెలిసిన వార్త... ఇహ సరిపోయింది....
రిప్లయితొలగించండిఏదేమైనా మీ సెర్చి ప్రయత్నం శ్లాఘనీయం....అందుకోండి అభినందనలు
Vamsee :-)
రిప్లయితొలగించండిThank you.
అయ్యబాబోయ్ ఎంత ఓపికండీ మీకు అందుకోండి జోహార్లు...అయితే కావలసినప్పుడు ఇవి వాడేసుకోవచ్చన్నమాట మేము....బావుంది బావుంది :)
రిప్లయితొలగించండిఅన్నీ చూశాను. చాలా అక్షరాలు చదవలేకపోయాను అంటే పలకలేకపోయాను అని భావం. ఎంత ప్రయత్నించినా, నాలుక, నోరు, శరీరము అష్ట వంకరలు తిప్పినా సాధ్యం కాలేదు నాకు.
రిప్లయితొలగించండిక made difficult by భాస్కర రామి రెడ్డి అని నిట్టూర్చాను.
మీ ప్రయత్నం అభినందనీయం. అందుకోండి ఒక పది వీరతాళ్ళు.
చివరగా నాకు గుండె జబ్బు ఉన్నది,
సుబ్రహ్మణ్యం గారు చదవలేక , పోయాడు :):)
మొన్ననే ఈ సంయుక్తాక్షరాల అధ్యయనం, పిల్లలకి ఉచ్చారణ ప్రహసనం ముగించా! అచ్చంగా ఇదే స్ట్రాటజీ వాడా. కొంపదీసి నా ఇంట్లో దొంగలున్నారేమో?
రిప్లయితొలగించండిమా వైపు ఊర్ల పేర్లు వదలకపోతే పోయారు గాని, అక్కడే అసలు భాష ఉందని ఒప్పుకున్నారుగా. ;)
అసలు ఇలాంటి వత్తులవీ చదివాకనే నాకు గుండె దిటవు వస్తా. శీర్షిక మార్చండిక. అట్లానే నా పేరు మాత్రం మరవద్దు. ఎదురువాడిని కనీసం పిలిచి "నేను మీకు తెలుసా?" అని అడగటానికైనా పనికి రావాలిగా బుర్ర అన్నది ఉంటే గింటే. (కావాల్సిన స్మైలీ చేర్చుకోండి)
హ హ, ఆ అక్షరాలు చదవలేక మీ పేరుని ఖూని అన్నమాట.
రిప్లయితొలగించండిఅసలు అ౦త గ అవసర౦ పడని వత్తులు కష్ట పడీ టైప్ చెయ్యడ౦ ఎ౦దుకు?
ఓ అన్ని హల్లుల కి కలిపి ఒకే లాజిక్ ఇవ్వడానికి అ.
@@@ సౌమ్య, ఎందుకండీ జోహార్లు..కష్టపడి అన్ని ఒత్తులు తప్పుల్లేకుండా టైపు చేసినందుకా :-). ఇంతకీ ఈ ఒత్తులని ఎవర్ని వత్తడానికి వాడతారంట?
రిప్లయితొలగించండి@@@ సుబ్రహ్మణ్యం గారూ... మంచి వ్యాయమం కలిగింది కదా..ఇంక గుండెజబ్బులెక్కడ..అసలు దరిదాపుల్లోకి కూడా రావు.. .
అయ్యో..నా మూలంగా ఒకరు పోయారా ...అదీ చదవలేక పోయారా :-) వారి ఆత్మ శాంతించు కాక :-)
@@@ఉష, పిల్లల్ల్ని ఇలా కష్ట పెట్టినందుకు మీమీద ఈ ఒత్తులన్నీ వాళ్ళు ప్రయోగించుకాక :-).. చూసారా ఈ దొంగలు ఎంతమంచోళ్ళో నగ నట్రా దోచేసుకోకుండా కేవలం...కే..వ....లం.......... ఒత్తుల్ని మాత్రం దోచేసుకున్నారు :-)
రిప్లయితొలగించండిఅయ్.. ఒప్పేసినామండి..ఆయ్..గోదారోల్లకు బాసుందని ఒప్పేసికున్నామండి. అవును అసలికి మీ పేరేందండి ;-)
@@@ మౌలి..ఆ పై ఒత్తులు నేను టైపు చెయ్యలేదు. ఇక నా పేరుకే ఎసురు పెడితే... "క" ఒత్తుల్ని తీసి కావేట్లో కలపనా ఏంటి మరి?