7, జులై 2011, గురువారం

heights of communication - person perspectives

మొన్న ఇంద్రసేన, నిన్న రమ్య ఇద్దరూ హారం పనిచేయడం లేదు అని చెప్తే ఏంటబ్బా నాకు వస్తుంది కదా వాళ్ళకు ఎందుకు రావడం లేదు అనుకుంటూ ఊఊఊఊఊ వున్నా. అసలు సమస్య ఏంటో కూడా తెలియలేదు. Error ఏమి వస్తుంది అని అడిగితే "హారం మైటెనెన్స్ లో వుంది" అని వస్తుంది అని చెప్పారు. కానీ ఆ పేజీ సైట్ లైవ్ అయిన ఒక గంటలోనే తీసేసా కదా, మళ్ళీ ఇదేంగోలరా బాబూ అనుకుంటు జోగుకుంటూ కూర్చున్నా. .....

ఇప్పుడు ఈ సమస్య లేదు కానీ ఈ సిల్లీ సమస్య తీర్చాక ఒక పేద్ద టపా వ్రాయాలని వుంది. దేనిమీదంటే..... heights of communication - person perspectives అన్న దాని మీద. వచ్చే వారమో ఆ పై వచ్చే వారమో....
ఇంతకీ ఇప్పుడు హారం http://haaram.com అని కొట్టినా వస్తుంది.

8 కామెంట్‌లు:

  1. bha ra re gaaru,

    http://haaram.com ippudu ok vastondi.


    http://www.haaram.com idi inka raledandi.

    రిప్లయితొలగించండి
  2. http://haaram.com(ఎవరిని??) అని కొట్టినా వస్తుంది?????????????

    రిప్లయితొలగించండి
  3. hmm ramya, if you are not able to see http://www.haaram.com even now, I have no clue on this issue. చేతులెత్తేయడం తప్ప

    రిప్లయితొలగించండి
  4. హ హా.. మందాకిని గారూ, మీ కామెంట్ చదివి తెగ నవ్వు కున్నాను. కొట్టడం అంటే ఆఆఆ కొట్టడం కాదండి :-). అసలే ఈ టపా నిద్ర పోతూ రాసాను. కొద్దిగా కనికరమన్నా లేకుండా ఇలా నా చీల్చి చండాడటమేనా? విషయం ఏమిటంటే, ఈ URL ని Browser లో enter చేసినా హారం Open అవుతుంది అనేది తెలుగులో ఎలా వ్రాయాలో తట్టడంలేదు. ఇప్పటికి కూడా.

    రిప్లయితొలగించండి
  5. హ్మ్మ్మ్! భారారే గారు, మీ బ్లాగులోవున్న హారం అన్న దాని పై క్లిక్ చేసి చూడండి, వెళుతోందా. నా ఒకదేనికేనా ఈ సమస్య!
    www.haaram నుండే ఇన్నాళ్ళూ వెళ్ళడం వల్ల అదే సేవ్ ఐపోయిందండి. దానికే వెళ్ళి చూస్తున్నా ఇందాక. haaram.com సేవ్ చేస్తానిక :)

    రిప్లయితొలగించండి
  6. ha, ippudu ok. velutondi. afternoon varaku kooda vellaledu naaku.
    ippudu ok.

    రిప్లయితొలగించండి
  7. ok Ramya, but there seems to be an unknown issue. I will keep watch on it. Thank you for testing.

    రిప్లయితొలగించండి

Comment Form