5, అక్టోబర్ 2009, సోమవారం

మూడవ విడత పి.డి.యఫ్ లు
హారం పాఠకులకు మూడవ విడత వారి వారి టపాలను పి.డి.యఫ్ రూపంలో అందించామని చెప్పడానికి ఆనందంగా వుంది.

కొన్నిసార్లు మీ పూర్తి టపా పి.డి.యఫ్ లో కనిపించకపోవచ్చు. అలా కాకుండా వుండాలంటే మీ మీ ఫీడ్ లను ఈ క్రింద చూపిన విధంగా సెట్ చేయవలసి ఉంటుంది.ఇప్పటికే సభ్యులైనవారు ఇక్కడ నుండి తమ తమ టపాల P.D.F ఫైల్ ను డౌన్లోడ్ చేసుకొనండి. ఏ కారణం చేతనైనా మీ టపాల P.D.F అలభ్యమైనచో support@haaram.com కు మైల్ పంపండి.

ఆసక్తి ఉండి క్రొత్తగా సభ్యత్వం కోరువారు హారం http://www.haaram.com ను సందర్శించి సభ్యులుగా చేరండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Comment Form