30, అక్టోబర్ 2009, శుక్రవారం

తరువాతెవరు?


Who


is


next

8 కామెంట్‌లు:

  1. టపా అర్థమయిందా కాలేదా అన్నదే ఇక్కడ ప్రశ్న :-) అదెవరన్నది ఎవరికి తోచింది వారు ఊహించుకోవచ్చు. ఇంతకంటే ఏమీ వ్రాయదలచుకోలేదు.

    రిప్లయితొలగించండి
  2. మళ్ళీ ఇదొక ట్విస్ట్ ఆ మాకు... బాబ్బాబు... మాకంత వూహశక్తి లేదమ్మా.. చెప్పెయ్యరా ప్లీజ్..

    రిప్లయితొలగించండి
  3. అమ్మా!.....ఆశ, దోశ, అప్పడం!
    నాకు తెలుసు కాని చెప్పనుగా:):):)

    రిప్లయితొలగించండి
  4. Ok, this is an open ended question. Thanks for all the comments.

    చిన్ని గారూ, మీకేదో అర్థమైనట్టుందే!

    భావన, ఇలా అయితే ఎక్జామ్ ఫైల్ అవుతారు మరి :)

    సునీత గారూ మీరుకూడానా?

    పద్మార్పితకు ఏదో అర్థమైనట్టుంది కానీ దోసెలకోసం చెప్పకుండా దాచుకున్నట్టున్నారు :)

    రేయ్ సుబ్బారెడ్డి మన సీనన్నకు మౌర్యా హోటల్ లో ఒక మంచి ఎ.సి గది చూడరా! ఆయనకు ఏంకావాలన్నా వెంటనే తెచ్చిపెట్టు. శ్రీనివాస్, మీ సమాధానం కరక్ట్.

    నేస్తం, ఈ టపాకు మరో సమాధానం నా రాబోయే టపా!

    రిప్లయితొలగించండి

Comment Form