3, సెప్టెంబర్ 2009, గురువారం

నమ్మిన వ్యక్తుల పాలిటి వర ప్రదాత, పేదల పెన్నిధి వై యస్ ఆర్



మనసు కీడు శంకించకూడదు, కానీ నా మాట విననంటుంది. నమ్మిన వ్యక్తుల పాలిటి వర ప్రదాత, పేదల పెన్నిధి, పల్లె వాసుల సహవాసి, కార్యసాధనలో అసాధ్య సాధకులు వై యస్ ఆర్ క్షేమంగా వుండాలని కోరుకుంటూ...

9 కామెంట్‌లు:

  1. ఇదో మరి ఇలాంటి హెలికాప్టర్ గురించో నాకు రెండు సంవత్సరాలక్రితం ఏదో సందర్భంలో ఒక వున్నతాధికారితో సరదా చర్చ జరిగింది. రెపైర్ కై నిధులకోసం అప్పట్లో ఆరునెలల నుండి వైటింగ్. కానీ ఆ తరువాత క్రొత్తది కొన్నారని వినికిడి.

    రిప్లయితొలగించండి
  2. Let's pray the god, only left out option. I don't think you need any primer on rough weather aviation.

    రిప్లయితొలగించండి
  3. అందరి మనిషి
    ఆంధ్రుల ఆప్తుడు
    వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఇలా జరగడం
    అంత్యంత విషాదకరం
    sep -02-2009
    తెలుగు వారికి చాలా దుర్దినం

    రిప్లయితొలగించండి
  4. జయభరత్, మంచి జరగాలని కోరుకుందాం. ఇంతకంటే ఇప్పుడు ఎటువంటి అభిప్రాయానికి రాలేము.

    రిప్లయితొలగించండి
  5. It seems it is crashed on top of the hill in poor visibility while trying to change its altitude from 2200 ft to 5000 ft.

    రిప్లయితొలగించండి
  6. ఎనిమిది కోట్ల ప్రజల హ్రుదయ స్పందన ,ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో ప్రాణదానం చేసిన మన ప్రియతమ మనసున్న మారాజు రాజశేఖరరెడ్డి క్షేమముగా ఉంటారని భగవంతున్ని కోరుకూంటూ..

    రిప్లయితొలగించండి
  7. ఆంధ్రుల ఆరాధ్య దైవ శకం, విషాద భరిత పరిసమాప్తం.

    రిప్లయితొలగించండి
  8. Dr YSR leru ante ma mother assalu oppukovadam ledu.... inka ekkado unnaru ani nammuthunnaru,

    రిప్లయితొలగించండి

Comment Form