11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

న్యూయార్క్ లో సంస్మరణ దినం

న్యూయార్క్ లో (మెమోరియల్ డె) సంస్మరణ దిన సందర్భంగా ప్రార్థనలు చేస్తున్న మహిళలు. ఐ ఫోన్ ఫొటోలు కాబట్టి సర్దుకుపోండి.










లైవ్ కవరేజి కోసం బారులు తీరిన వార్తా ఛానళ్ళు.














7 కామెంట్‌లు:

  1. మా నాన్నగారు మరణించింది కూడా ఇదే రోజు. తొమ్మిదేళ్లయ్యింది.

    రిప్లయితొలగించండి
  2. ఈ రోజు డేట్ వేస్తూ అనుకున్న ...ప్రాముఖ్యత కలిగిన రోజని .....మీరు పెట్టిన ఫొటోస్ చూడగానే ఒక్కసారే నాటి విషాదం కళ్ళముందు కదలింది...ప్చ్..

    రిప్లయితొలగించండి
  3. @cinni, మనకు ఇలాంటివి చాలానే జరిగాయి కానీ , ఇక్కడ మాత్రము వీళ్ళు ఈ రోజును మరువకుండా జాగ్రత్తలు,ప్రచారము బాగా చేస్తారు

    రిప్లయితొలగించండి
  4. నా కొలీగ్ స్నేహితిరాలు ఎంతో దూరం ప్రయాణించి మరీ ఆ సంస్మరణల్లో గీతాలు ఆలపిస్తుందట, ఇటువంటి చోటవారు బంధుత్వాలు, దూరభారాలు ఎంచుకోరు. ప్రతివారిలోనూ ఎంతోకొంత నేర్చుకోవాల్సింది వుంటుంది...

    రిప్లయితొలగించండి
  5. ఎంతోమంది కలలు,కోరికలూ,జీవితాలూ బలైన రొజు ఇది..

    ఉషగారన్నట్లు ప్రతివారినుంచీ నేర్చుకోవాల్సినది ఎంతొ కొంత ఉంటుంది..!!

    రిప్లయితొలగించండి
  6. అవునండి ఉష గారు, ఈ సమాజంనుంచి చాలానే మంచి విషయాలు నేర్చుకోవచ్చు.

    @తృష్ణ .. నిజమే ఆరోజు జరిగిన విషాధ ఘటనకు ఇప్పటికి చాలామంది ఈ ప్రదేశాన్ని ఈ రోజు తప్పక సందర్శిస్తారు.

    రిప్లయితొలగించండి

Comment Form