21, ఫిబ్రవరి 2013, గురువారం

Best place to live in USA - NJ/GA/NC/FL/TX

ఇప్పుడు అమెరికాలో ఓ మోస్తరు జీవనము సాగించడానికి అనువైన ప్రదేశాల మీద ఎవరైనా ఏమైనా రీసెర్చ్ లాంటివి చేశారా? అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కు ఉద్యోగాలు, ఉన్నంతలో కాస్త మంచి జీతభత్యాలు, ఒకవేళ ఉద్యోగాలు ఊడినా ఏదో ఒకటి రెండు నెలల్లో మళ్ళీ ఉద్యోగం దొరికేట్టు ( న్యూజెర్శీ లోలాగా ) , ఇంకా  మంచి మంచి  స్కూల్స్ , ఇల్లు కొనాలంటే ఓ నాలుగైదు బెడ్ రూమల ఇల్లు ఓ  ఉద్యోగి భరించగలిగే టట్లుగా వుండే  పట్టణం/రాష్ట్రమేదైనా వుందా? As I said my priorities are 1) schools 2) Houses 3) Jobs 4) Yearly income

న్యూజెర్శీ/ న్యూయార్క్ ప్రాంతాల్లో వుండి వేరే ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడినవారెవరైనా వున్నట్లైతే, ఈ స్టేట్ వదిలి వెళ్ళాక మీరేమైనా పోగొట్టుకున్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఒకవేళ అలాంటి అనుభవాలు ఏమైనా వుంటే అవి ఏమిటి? ముఖ్యంగా న్యూజెర్శీ/ న్యూయార్క్ వదిలి వెళ్ళడం వల్ల నష్టాలేమిటి? నాకైతే ఉద్యోగావకాశాలు తక్కువగా వుంటాయేమో అన్న ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. ఇది కాక ఇంకేమైనా నష్టపోతామా?  ముఖ్యంగా  Georgia, North Carolina, Florida, Texas రాష్ట్రాలపై ఓ కన్ను వేసి ఉంచితే ఎందుకైనా మంచిదని.



10 కామెంట్‌లు:

  1. Look outside Washington DC beltway. You get plenty of desi around & better job security than anywhere in US.

    రిప్లయితొలగించండి
  2. Thank you చాతకం.కాకపోతే DC area కు రావాలంటే పెనంలోంచి పొయ్యిలోపడ్డట్టు అవుతుందేమో నన్న సంశయం :-). అలాగే good school district లో ఇంటి ధరలు కూడా న్యూజెర్శీ కి ఏమాత్రం తగ్గవేమో కదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Try Howard county in MD. Top school district in US, reasonable price. 1 hour to DC, 30 min to Baltimore.

      తొలగించండి
    2. You can choose to live in any state, but look for charter schools or gifted schools in that state and county you choose to live. In case you end up in a state where schools are not ranked that high, there are always so many ways to enrich them at home with lot of free resources . All you need is a little exposure about what all is available as resources out there. In long run, kids who perform extremly well and stay on top in schools where they study end up in great colleges and with nice scholarships than those who attend highly ranked schools and before the tough competition and severe academic load and peer pressure gets them. If you need any help or suggestions regarding academic counselling , please do not hesiate to contact me. Thanks and good luck!

      తొలగించండి
    3. జలతారువెన్నెల, thanks for offering your help on academic counseling.If there is a need I will contact you.

      " In long run, kids who perform extremly well and stay on top in schools where they study end up in great colleges and with nice scholarships than those who attend highly ranked schools"

      The above statement is concerning me.

      తొలగించండి
    4. " In long run, kids who perform extremly well and stay on top in schools where they study end up in great colleges and with nice scholarships than those who attend highly ranked schools" జలతారువెన్నెల గారు 'అమెరికా చదువులు ' టపాలలో ఇదే అర్థం వచ్చేలా చెప్పినప్పట్నుంచీ నా మనసు మీదనుంచి ఎంతో బరువు తీసేసినట్టనిపించింది. మా పిల్లలు ఉన్న చోటే అందరికన్నా పైన ఉన్నారని కాదు. కానీ 'కాంపిటీషన్ ' గురించీ 'ఉన్నతమైన ' బడుల గురించీ నా అభిప్రాయంలో స్పష్టత వచ్చింది.
      భాస్కర్ గారూ, ఈ మాటల గురించి మీ కన్సర్న్ ఏంటో వివరిస్తారా?

      తొలగించండి
  3. lalithag,
    "ఈ మాటల గురించి మీ కన్సర్న్ ఏంటో వివరిస్తారా?"
    I might right a post on it in near future.

    రిప్లయితొలగించండి

Comment Form