22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

రెడ్ల జపంలో ఆంధ్రజ్యోతి :-)
4 వ్యాఖ్యలు:

  1. ఆర్కే కి పాకెట్ మనీ అవసరమైన్దేమో..

    ప్రత్యుత్తరంతొలగించు
  2. astrojoyd గారూ I guess you did not get my point here. అందుకని కొంచెం వివరణ.

    పైన వ్రాసింది అచ్చుతప్పు కాదు. అచ్చు తప్పు ఐతే అక్షరాల్లో తప్పుండాలి. కానీ ఇక్కడ అక్షరాల తప్పు కాదు. కారణం రోజూ మనం చేసేపని ఒక్కోసారి యధాలాపంగా పెద్దగా ఆలోచించకుండా చేసేస్తుంటాము కదా? అలా Intuitive గా రోజువారీ వ్యవహారంగా సెంట్రల్ హోమ్ మినిష్టర్ పేరు అలా వ్రాసారని నా అభిప్రాయం. ఐనా పత్రిక పేరు చెప్పగానే సంస్థ గుర్తుకు రాకుండా ఒక్క వ్యక్తి పేరు మాత్రమే గుర్తుకొచ్చినంత కాలం ఏ పేపరు జర్నలిజమైనా ఇలాగే వుంటుందేమో.

    ప్రత్యుత్తరంతొలగించు

Comment Form