27, జనవరి 2011, గురువారం

ఈ నాటి జీవితం - మహా ఆనంద దాయకం - మా న్యూజెర్సీ లో



ఈ రోజు న్యూ జెర్సీ లో పడిన స్నో బొమ్మలు.





ఇంటి ముందున్నా ముచ్చటైన మంచు కొమ్మలు



అందాల మేఘమాలా... అంటూ కవితలు వ్రాయాలని వుంది కానీ ఈ స్నో అంతా క్లీన్ చేసుకోని అప్పుడు కాళ్ళు చేతులూ పని చేస్తే కవితలు రాసుకోవచ్చు. ముందాపని మీద వుండండి.


చివరిగా పాల పొంగుల్లో స్నానాలాడుతున్న నా కారు

6 కామెంట్‌లు:

  1. మీ పిల్లలు స్నోలో ఆడుకోవడం లేదా? స్నో మ్యాన్ ఫోటో ఏదీ? స్నో ఏంజిల్ ఏదీ? నాకు అయితే మంచు నచ్చుతుంది - కరగడం నచ్చదు కానీ. ఎందుకంటే కరిగేటప్పుడు బాగా చలిపెడుతుంది - సాధారణంగా. మంచులో తడవడం, నడవడం, సన్నని మంచు కురుస్తుంటే కారు నడపడం లాంటివి నాకు ఇష్టమయిన విషయాలు. పిల్లలనీ బయటకి వెళ్ళి ఆడుకొమ్మని ఉత్సాహపరుస్తుంటాను. స్నో ఎత్తాలనే సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయి కానీ వోకే.

    రిప్లయితొలగించండి
  2. బావున్నాయి మంచుతో కప్పబడిన చెట్లు. అవును మంచు పడుతున్నప్పుడు చలి ఎక్కువ్ వెయ్యదు. మెత్తటి మంచులో నడుస్తుంటే చాలా బావుటుంది

    రిప్లయితొలగించండి
  3. @వంశీ.. Thank you :)

    @శరత్.. పిల్లల కు జలుబు, దగ్గులు. సో ఈ సారికి ఇంట్లో కట్టేసాము. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు రేపు ఎల్లుండి సినిమా :).. రేపు కూడా స్నో వుంది అనుకుంటా.

    >>స్నో ఎత్తాలనే సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయి... ఎందుకులేదు. ఈ రోజు క్లీన్ చేస్తూ పడ్డ బాధలివిగో ఒక పోస్టు రూపంలో :-)


    @బాటసారి గారూ, బహుకాల దర్శనం. ధన్యవాదాలు


    @సి.బి.రావు గారు.. థ్యాంక్స్

    రిప్లయితొలగించండి

Comment Form