దేవుడా ఓ నా మంచి దేవుడోయ్
అడగ కుండానే
కారు పైన స్నో నిచ్చావు
కారు పక్కన స్నో ఇచ్చావు
వెనకిచ్చావు, ముందిచ్చావు
పక్కనిచ్చావు, నా నెత్తినిచ్చావు
పక్కింటోడి షోవెలిచ్చావు ( shovel)
దానికి నల్ల రంగునిచ్చావు
స్నో కి తెల్ల రంగు నిచ్చావు
ఏమీ నీ మాయ ఓ దేవుడా
దేవుడా
నెత్తిమీద జుట్టిచ్చావు
చేతికి గ్లౌజులిచ్చావు
నెత్తికి టోపీనిచ్చావు
కాలికి బూట్లూ ఇచ్చావు
అన్నీ నలుపే కానీ
స్నో మాత్రం తెలుపు..ఎంతన్యాయం !!
చెట్టు కు రంగేసావు
నా కారుకూ రంగేసావు
తుదకు నల్లమట్టికీ రంగేసావు
కానీ ఆ రంగు దులిపేటప్పటికి
నాకు రంగు పడేట్టు చేసావు
ఐనా సరే
నువ్వు తెలుపు
నీ నవ్వు తెలుపు
నీ పథం తెలుపు
నీ గమ్యం తెలుపు.
మాకు రామిరెడ్డినిచ్చావు
రిప్లయితొలగించండిమీరు ఎన్ని కష్టాలయినా చెప్పండి. ఇండియాలొని బోరింగ్ వేసవి కన్నా ఇక్కడి చలికాలమే నాకు నచ్చుతుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆహ్లాదిస్తూ షవలింగ్ చెయ్యండి - పర్లేదూ.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిmi kavita supeandi -:) nice post
రిప్లయితొలగించండి:) :)
రిప్లయితొలగించండిబాటసారీ... ఇది తిట్టా పొగడ్తా ;)
రిప్లయితొలగించండిశరత్.... అవుననుకో కానీ ఈ చలి మాత్రం కష్టమేనబ్బా
వినీలా .. ఎందుకో మళ్ళీ వెనక్కి మళ్ళారు..ఏముందబ్బా అందులో :) .. Thanks for the comment.
మంజు ... నచ్చిందా అయితే.. గుడ్
పరిమళం .. మీ రెండు స్మైలీలకు బోలెడు థాంకులు
మంచోరే, అది పొగడ్త సార్
రిప్లయితొలగించండిఅడగకుండానే నా" సుత్తి కవిత" చదవడానికి ఇంతమంది మేధావుల్ని ప్రసాదించావు దేవుడా :-)
రిప్లయితొలగించండిబాటసారి గారూ పొగిడారోచ్ ;)
రిప్లయితొలగించండిహహహ్హా చిన్నీ :-)
చిన్ని :)
రిప్లయితొలగించండి@భ.రా.రె: కవిత :)
రిప్లయితొలగించండి@చిన్నిగారుః కామెంటు :) :)
చిన్నీ ఇక్కడ మీ ఫ్యాన్ లిస్టు పెరిగిపోతుంది చూస్తున్నారా?
రిప్లయితొలగించండి@మౌళి థ్యాంక్స్
@నాగార్జునా..అంతే అంతే.. చూస్తున్నా :)
@మౌలీ
రిప్లయితొలగించండి@నాగార్జున
హమ్మయ్య నిజమే మాట్లాడాను కదా!థాంక్యూథాంక్యూ :-)
@భా.రా.రె
మీరలానే రాస్తూ వుండండీమేము ఇలా పెంచుకుంటాం !
Kastallo kuda kavitalu pudatayandoy.
రిప్లయితొలగించండిPhani kumar