ఈ మధ్య కొన్ని నెలలుగా అనుకోని అవాంతరాలతో నత్త నడక నడుస్తున్న నిఘంటువు పనులు మళ్ళీ త్వరలో మొదలు కాబోతున్నందుకు సంతోషం.
టైపు చేయవలసిన మూడు వాల్య్యూమ్స్ లో కొన్ని కొన్ని పేజీలు మిగిలి వున్నాయి. వాటిని కూడా చేర్చితే సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్తిగా సెర్చ్ కొరకు సిద్ధమైనట్టవుతుంది.
GreAT ATTEMPT
రిప్లయితొలగించండిThank you Dileep.
తొలగించండి