ఈ సంచికలో...
గోన గన్నారెడ్డి చారిత్రాత్మక నవల - పీటలమీద పెండ్లి (ప్రథమగాథ)
అడవి బాపిరాజు
కాటమరాజు కథ
తెలుగు ఉపవాచకము - 8వతరగతి (1985)
ఉగాది కవితలు
బ్లాగర్లు
జానపదుల పాటలు
భాస్కర రామిరెడ్డి
జాలారిగూడెం - 1
భాస్కర రామిరెడ్డి
కృషీవలుడు - 1
దువ్వూరి రామిరెడ్డి
బాల బాలరసాల మిది పిక పాలిపాలిటియమరసాలము
వసు చరిత్ర - రామరాజభూషణుడు
ఈ ఎడారిలో వసంతం విరబూసేనా?
రాచూరి సాయి గోపాల్
రామిరెడ్డి గారు ,సరాగ నందనందనం చాలా బాగుంది ,నయనానందకరం గా ఉంది ,అన్ని విభాగాలు చూశాను ఇంత చక్కగా తీర్చి దిద్దినందుకు మరొక్కసారి మీకు ప్రత్యెక ధన్యవాదాలతో పాటు ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిరాచూరి గారూ, పత్రిక ఇంకా బాల్యావస్థలోనే వుంది. ప్రతి ప్రతికీ నాణ్యతను పెంచే ప్రయత్నము కొనసాగుతూనే వుంటుంది. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిbaagundanDi. Happy Ugaadi!!
రిప్లయితొలగించండిSunita garu, thank you.Happy Ugaadi!!
రిప్లయితొలగించండిపత్రిక దినదినాభివృధ్ధి చెందుతుంది.పత్రికలో ప్రచురించిన వారికి పారితోషికం ఇస్తున్నారా?
రిప్లయితొలగించండిశ్రీనిక గారూ, చాలా రోజుల తరువాత కనిపించారు.
రిప్లయితొలగించండిఅయ్యో లేదండి. సంక్రాంతికి పోటీ అని ఏదో పెట్టాను గానీ రచనలు ఎక్కువగా రాలేదు. ఎన్నికైన వాటికన్నింటికి పారితోషికం ఇచ్చాననే అనుకుంటున్నాను.
వీలైతే మీరూ ఓ రచన పంపుతారని ఆశిస్తాను.