9, నవంబర్ 2009, సోమవారం

హారం లో నాలుగవ విడతగా మెరుగుపరచిన పి.డి.యఫ్ లు

హారం పాఠకులకు నాలుగవ విడతగా వారి వారి టపాలను పి.డి.యఫ్ రూపంలో అందించామని చెప్పడానికి ఆనందంగా వుంది.

ఇప్పటికే సభ్యులైనవారు గతనెలలో మీరు వ్రాసిన టపాల P.D.F ఫైల్ ను హారం ను సందర్శించి డౌన్లోడ్ చేసుకొనండి. ఏ కారణం చేతనైనా మీ టపాల P.D.F అలభ్యమైనచో support@haaram.com కు మైల్ పంపండి.

హారంలో పి.డియఫ్ లింకును ఎడమవైపు వున్న మెనూలో చూడగలరు. లేదా ఇక్కడ క్లిక్ చేయండి

ఆసక్తి ఉండి క్రొత్తగా సభ్యత్వం కోరువారు హారం http://www.haaram.com ను సందర్శించి సభ్యులుగా చేరండి.

3 కామెంట్‌లు:

  1. వావ్. ఇది ఆటొమేటెడ్ గా జరుగుతుందా? అద్భుతం!

    రిప్లయితొలగించండి
  2. భా. రా.రె. గారూ !
    హారం నిర్వహణ మీదని ఇప్పటివరకూ తెయదు. సంతోషం.మీరిచ్చిన పి.డీ.ఎఫ్. లు సేవ్ చెసుకున్నాను. అఫ్ కోర్స్ ! నేను స్వంతంగా సేవ్ చేసుకుంటున్నాననుకోండి. ఏమైనా బ్లాగర్లకు మంచి సౌలభ్యం అందిస్తున్నారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. @కొత్తపాళీ గారూ, ఇది నెలకొకసారి స్కెడ్యూల్డ్ బ్యాచ్ ప్రాసెస్. అవును ఇది ఆటొమేటెడ్ గా జరుగుతుంది.

    @SRRao గారూ , ఏదో బ్లాగుగుంపులో ఇదో తృప్తి. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

Comment Form