3, నవంబర్ 2011, గురువారం

టప్ టప్ టప్ టప్.............................................రేపే ఆఖరి రోజు

టప్ టప్ టప్ టప్.............................................






టపా పడుతుంది. పడుతూ ............................ వుంది


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.




దేనిమీద...........















ఇంక దేనిమీద :-)






అసలిదీ ఒక టపానా అని తిట్టుకోమాకండి. నాలుగు లైన్లన్నా ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా...అంతే .మరిది .టపానే :-)
మీరిక రేపటినుండి నిశ్చింతగా నిద్రపోవచ్చన్నమాట :)). అదీ సంగతి.

రేపు ఓ టపా వ్రాసి అచ్చుకిచ్చేస్తా దీన్ని. మొత్తం ఈ బ్లాగ్లో పబ్లిష్ చేసినవి చెయ్యనివి కలిపి A4 size లో దరిదాపు డెభ్భై పేజీలొచ్చాయి. ఓ మోస్తరు పుస్తకమవుతుందేమో కదా !!!. ఇంతకీ అచ్చెలా వేయించాలో చెప్తారా ఎవరైనా? అంటే పబ్లిషర్స్ ను ఎలా కాంటాక్ట్ కావాలి. వాళ్ళు ఒప్పుకుంటే మన చేతి చమురు ఎంత వదులుతుంది. అలాగే ఒకవేళ ఎవరూ అచ్చెయ్యకపోతే తూర్పుఁదిరిగి దండం పెట్టడేమానా లేక వేరే ఎమైనా మార్గాలుంటాయా అని?

10 కామెంట్‌లు:

  1. చాల కాలం మునుపు నేనో ప్రశ్న అడిగాను నా బ్లాగులో - మన బ్లాగు రాతలు కాల గతిలో నిజం గా నిలుస్తాయ లేక ఈ హార్డ్ డిస్క్ ల లో నిక్షిప్తం ఐ పోతాయ అని. మొత్తం మీద మీరు ధైర్యం చేసి ఓ పుస్తకం చేస్తానంటారు. మరీ మంచిది. అల్ ది బెస్ట్. అందరూ గో గ్రీన్ అంటున్న ఈ కాలం లో దాన్ని పేపర్ లో ప్రింట్ చేయ్యలంటారా ? ఏమంటారు ? ( ఇంతకీ ఈ రోజులల్లో పేపర్ బుక్ లు ఎవరైనా చదువుతు న్నారా ? ఏమిటో అన్నీ ప్రశ్నలే ఈ మారు జిలేబి కి

    చీర్స్
    జిలేబి.
    http://www.varudhini.tk

    రిప్లయితొలగించండి
  2. అయ్యా !! మీ బ్లాగ్ కు రావాలంటే భయం వేస్తుంది...మీరిలా సిగారేట్లా మీదా ఆల్కహాల్ మీద కాకుండా ఏమైనా టెక్నాలజీ మీద రాస్తే చూసి తరిస్తాను ...అసలే మా పొలం గట్ల మీద పంట బోదుల్లో అప్పుడప్పుడు బీడిలు చుట్టాలు కాల్చుకునే వాడిని, ఆ భాగ్యం కుడా లేకుండా చేసేట్టునారు మహానుభావా....మీరు మానడం ఏమో గాని అందరి దుంప తెంపుతున్నారు తాగొద్దు తాగొద్దు అని .....లేకపొతే భయపెడుతున్నారు ....ఇలా ఐతే ఎలా అంది?? భాస్కరబావ!!! భయం వేస్తుంది సిగరెట్లు మానేస్తానేమో అని మీ బ్లాగ్ కి వస్తుంటే......హహహ సర్లెండి...తప్పుగా మాట్లాడితే క్షమించండి ఈ పాలేరు ని సరేనా?? బాగుంది నిజంగా మీ బ్లాగ్...మీ కృషి కి అందుకోండి నా సిగరెట్లు .......

    రిప్లయితొలగించండి
  3. ప్రబంధ్, అవును. అదే ఆలోచనలో వున్నాను. అందుకే ఈ సిగిరెట్ వ్యసనం వల్ల మీమీ అనుభవాలను కూడా అడిగింది.

    రిప్లయితొలగించండి
  4. జిలేబి, ఆ పోస్టు నేనూ చదివాను కానీ సమాధానం దొరకలేదు :). ఇంతకీ పుస్తకం సేఫా లేక హార్డ్ డిస్క్ సేపా? నన్నడిగితే వీటన్నింటికంటే శిలాక్షరాలు సేఫ్.
    హార్డ్ డిస్క్ అనుకోండి. ఎంతకాలం ఎవడు మాత్రం ఫ్రీగా డేటాని భద్రపరుస్తాడు? వాడికెప్పుడో నాలాగా తిక్కరేగినప్పుడు డిలీట్ కొట్తాడు. అప్పుడన్నీ హరిలోరంగ హరి.
    అంతేనా? ఇప్పుడున్న ఫార్మాట్ రేపుండదు. రేపున్నది ఎల్లుండుండదు. అప్పుడు మనము వ్రాసినవి అసలు ఓపెన్ అవుతాయో లేదో కూడా చెప్పలేము :-)

    పుస్తకాలనుకోండి.. ఏవో కొన్ని వందలమ్ముడుపోయినా వరదలు,అగ్నిప్రమాదాల్లో కొట్టుకోని పోయినవి పోగా ఒకటో రెండో రాబోయే తరానికి చెదలు పట్టి దొరికే అవకాశముంది.

    ఇక శిలాక్షరాలనుకోండి... ఇది హిందూ మత అక్షరాలని ముసల్మాన్లొచ్చి బలవంతంగా విరగగొడితే తప్ప చెరిగే అవకాశం లేదు.

    అన్నీ బాగున్నాయి కానీ నేనడిగిన ప్రచురణలకు సంబంధించి సమాధానమేదండి?

    రిప్లయితొలగించండి
  5. అమీర్ భాయ్, లైట్ తీసుకో.. :-)

    అయినా, నా రాతలు చదివి మీకు నిజంగా అంత భయమేస్తుందా? అంటే పుస్తకంగా హిట్టవద్దా, ఫట్టవద్దా :-)
    సిగిరెట్లు వద్దురో మొర్రో అంటుంటే మళ్ళీ సిగిరెట్టు బహుమానం అంటావేందయ్యా.

    రిప్లయితొలగించండి
  6. భారారె గారు,

    మీరెలాగూ మీ బ్లాగాక్షరాలని చిత్తు కాగితాల దాఖలా చెయ్య దలచ నిశ్చయించారు కాబట్టి , కొంత కాలం మునుపు మన సిరాకడంబం రావు గారు ఒక బ్లాగరు గారి ప్రచురణలకి చేయూతనిచ్చారని చదినవినట్టు గుర్తు. రావు గారిని కదిపి చూడండి. శీఘ్రమేవ మీ పుస్తక విమోచన ప్రాప్తి రస్తు

    రిప్లయితొలగించండి
  7. అయ్యా !!! మీ పుస్తకం నాకోసం కాకపోయినా జనహితం కోసమైనా హిట్టవ్వాలి......


    ఇంతకీ లైట్లేక్కడ ఇస్తున్నారో చెబితే కచ్చితంగా తీసుకుంటా...అసలే ఇక్కడ చీకటిగా ఉంది....

    రిప్లయితొలగించండి
  8. జిలేబి గారూ పుస్తకము ప్రింట్ చేస్తే చిత్తు కాగితమౌతుందా? ఏమోలెండి నిజమేనేమో!!. నా వరకు నేను ఎలక్ట్రానిక్ మీడియాకంటే అచ్చేసిన పుస్తకము చదవడానికే ఇష్టపడతాను. ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా సమాచారము వెదకడానికి బాగా పనికొస్తుంది కానీ కంప్యూటర్లో చదవాలంటే హబ్బే..నా వల్లకాదు.

    సిరా రావు గారినడగమని సలహా ఇచ్చినందుకు ధన్యవాదలు.

    రిప్లయితొలగించండి
  9. రాఫ్సన్..పుస్తకము హిట్టవ్వాలని కోరుకున్నందుకు థ్యాంక్స్.
    ఇక మిగిలిన వ్యాఖ్యకు కికి..కికికి.

    రిప్లయితొలగించండి

Comment Form