ఈ రోజు వార్తాపత్రికలోని ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. ఎండనక వాననక మాజీముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం జిల్లాలో పాదయాత్రను చేస్తూ ఆ సందర్భంగా బూటుకాలుతో బురదను పరిశీలించి బురదలోనడవడంలోకల కష్టాలను తెలుసుకొని ఆ రకంగా ముందుకుపోతున్నారు.
ఏమిటో ఇందులో మీ కంతగా నచ్చింది! ప్రతి వోట్ల పండక్కు జరిగే సంబురాలే కదా! బురద వున్న చోట వెతికి పట్టుకుని మరీ నడిచివుంటారు. మన చిన్నోడు వోదార్పు కామెడీ యాత్ర చేస్తే లేని నచ్చడాలు, ఈయన బురదలో పొర్లితే వచ్చిందా? :)) ;)
ఏంటి SNKR గారూ మీకు నచ్చలేదా? అంత పెద్ద పుటో బెట్టి అంత మంచి కాప్షన్ తో వార్తగా ముద్రిస్తే నచ్చలేదా !! interesting. కరెంటు పీకి రెండు కాగడాలు వెలిగించి కాగడా వెలుగులో నడుస్తున్న చంద్రబాబు అని పుటో ముద్రిస్తే ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి?
ఏమిటో ఇందులో మీ కంతగా నచ్చింది! ప్రతి వోట్ల పండక్కు జరిగే సంబురాలే కదా! బురద వున్న చోట వెతికి పట్టుకుని మరీ నడిచివుంటారు.
రిప్లయితొలగించండిమన చిన్నోడు వోదార్పు కామెడీ యాత్ర చేస్తే లేని నచ్చడాలు, ఈయన బురదలో పొర్లితే వచ్చిందా? :)) ;)
బురదలో ఎక్కడ? బురద పక్కన కదా. అయినా అక్కడ జనాలు రోజూ అలానే నడుస్తారు.
రిప్లయితొలగించండిఏంటి SNKR గారూ మీకు నచ్చలేదా? అంత పెద్ద పుటో బెట్టి అంత మంచి కాప్షన్ తో వార్తగా ముద్రిస్తే నచ్చలేదా !! interesting. కరెంటు పీకి రెండు కాగడాలు వెలిగించి కాగడా వెలుగులో నడుస్తున్న చంద్రబాబు అని పుటో ముద్రిస్తే ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి?
రిప్లయితొలగించండిప్రియ గారూ మీ పరిచయం అదిరిందండి.
రవీ అవునా!! నేనింకా జనాలంతా బురదలో నడుస్తారనుకున్నాను :))
థాంక్స్ అండీ!
తొలగించండిఅన్నట్టు ఈ కాగడాల ప్లాన్ ఏదో బాగున్నట్టుంది.. చంద్రబాబు గారికి చెప్పకపోయారు..? వెంటనే అమలుపరుచుండే వారు కదా :) :)