9, అక్టోబర్ 2012, మంగళవారం

పిల్లలతో జంతుప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త !!


ఓ సారి ఈ చిన్నారి జీవితాన్ని ఊహించండి? పెద్దలగా మనం కాసేపు ఏమరపాటుగా వున్నందుకు ఆ బాబుకు జీవిత శిక్ష. ఇలాంటి వార్త చదవడమిదే మొదటిసారి.




8 కామెంట్‌లు:

  1. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా చాలా ఉన్నదనిపిస్తోంది.

    పులిలాంటి ప్రమాదకరమైన జంతువులను double enclosureలో ఉంచవద్దా?

    మొదటి ఆవరణం దాటి లోనికి మనిషి కాలో చేయో ప్రమాదవశాత్తు వచ్చినా, జంతువు ఆ అవయవాన్ని అందుకోకుండా తగిన దూరంలో ఉన్న రెండవ ఆవరణం నిరోధిస్తుంది.

    ఎందుకని ఇలాంటి యేర్పాటు చేయలేదూ అంటే తెలియక, తోచక కాదు. కేవలం ఖర్చు తగ్గించుకోవటానికే జూ అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది తప్పకుండా శిక్షార్హం అని విశ్వసిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. మొన్న విశాఖపట్నం జూకి వెళ్ళాను. సింహం పారిపోకుండా ఉండేందుకు చుట్టూ పదిహేను అడుగులు లోతు ఉన్న కందకం తవ్వారు. జనం ఆ కందకం వెనుకాల నిలబడి సింహాన్ని చూస్తుంటారు. ఆ రోజు ఎందుకో సింహం పడుకుని ఉంది. ఒకడు సింహాన్ని నిద్ర లేపడానికి రాయి విసరబోతే నేనే అడ్డుకున్నాను. సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కానీ అతను వచ్చే లోపే భయానకమైన అనర్థం జరిగిపోవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. ప్చ్.. పాపం పసివాడు.

    పాపం పులి, అంత చిన్న గదిలో అంత పెద్ద మృగాన్ని వుంచడం దారుణం. జూ అధికారులను కూడా అలాంటి గదుల్లో నెలకు ఓ వరం రోజులుంచాలి.

    /ఆ రోజు ఎందుకో సింహం పడుకుని ఉంది./
    :)) సింహాలు పనీపాట లేకున్నప్పుడు పడుకుంటాయి, మనలా వాటికి బ్లాగులుండవుగా బరకడానికి. :))

    రిప్లయితొలగించండి
  4. ఆ సింహం మీదకి నువ్వు రాయి విసిరి ఉంటే బాగుండేది కదా SNKR!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సింహం మీద వేద్దా మనే వేశా ప్రవీణ్, అది ఓ అడ్డొచ్చిన అడ్డగాడిదకు తగిలింది. :P :D

      తొలగించండి
  5. సింహం వీడియో తరువాత చూపిస్తాను కానీ ముందు ఈ పులుల వీడియో చూడు: http://vizag-views.greenhostindia.com/visakhapatnamzoopark/529178

    రిప్లయితొలగించండి
  6. అది నా కెమెరాతో తీసిన వీడియోనే.

    రిప్లయితొలగించండి

Comment Form