4, మార్చి 2010, గురువారం

వేకువ వెలుగులు - 2






మబ్బు చాటున దినకరుని దోబుచులు
విశ్వ ధర్మాన్ని కాపాడగ పడిగాపులు
మబ్బు తునక అడ్డుకున్న ఆగునా సూర్య కిరణం
విశ్వనాధుని కిరణాల పూజించి పుడమిని మేలుకొల్పదా!

మిత్రులకు... మది సన్నిహితులకు
మానస చోరులకు..... మంచి మనుషులకు
ధర్మ నిరతులకు...... ధరిత్రి రక్షకులకు
మేలుకొలుపు ముత్యాల సరాలు

3 కామెంట్‌లు:

  1. చాల బాగున్నాయండీ వేకువవెలుగులు

    రిప్లయితొలగించండి
  2. ఏంటి రోజు మేలుకొలుపు కవితలా, బాగున్నాయి. మా వూర్లో రేపు కూడ మబ్బే.. దినకరుడి పరిస్తితి ఏమవుతుందో ఏమో......

    రిప్లయితొలగించండి

Comment Form