6, మార్చి 2010, శనివారం

వేకువ వెలుగులు - 4






అరుణారుణ కిరణాల
నును వెచ్చని కర స్పర్శన
ఫూల పొదల కావలించి
ఫుడమి దారుల స్పష్ట పరచి
జగతి జనులకు భవిత చూపు
జగచ్చక్షువా జయహొ జయహొ

1 కామెంట్‌:

  1. భారారె గారు-

    అంతా "భాస్కర" మయం
    జగమంతా "రామ" మయం
    నడి మిట్ట - సూరీడు- "రెడ్డీ" యం

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి

Comment Form