13, డిసెంబర్ 2011, మంగళవారం

మేము నేరేటి,నెరాటి, నెరవాటి రెడ్లము. మరి మీరో......ఇక్కడ మీ కులమున్నదేమో చూసుకోండి?

మేము నేరేటి,నెరాటి, నెరవాటి రెడ్లము. మరి మీరో......ఇక్కడ మీ కులమున్నదేమో చూసుకోండి?

భారతి పత్రిక నుంచి ఈనాటి వ్యాసమిది. రచయిత మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు. దీన్నంతా మళ్ళీ తెలుగులో టైపు చేసే ఓపిక లేక స్కాన్ చేసిన పేజీలను ఉన్నవి వున్నట్లు వుంచుతున్నాను.

ఒకవేళ మీ కులము ఇందులో లేకపోతే రేపటి దాకా ఆగాల్సిందే. పేజీలు ఎక్కువగా వుండటంతో, చదవటానికి కూడా సులభంగా వుంటుందని రెండు భాగాలుగా విభజించాను. ఈ వ్యాసం ఏ సంవత్సరంలో ప్రచురితమైనదో తెలుసుకోవాలంటే రేపటి దాకా ఆగాల్సిందే. అప్పటిదాకా ఇందులో మీకులమున్నదో లేదో చూసుకోండి. ఒకవేళ వుంటే అందులో మళ్ళీ సబ్ సెక్ట్ వున్నదేమో చూసుకోండి. ఒకవేళ ఇక్కడున్న PNG files సరిగా కనిపించకపోతే తెలియచేయండి. పుస్తకరూపంలో PDF పంపుతాను.

హమ్మయ్య నారదాయనమః :-)

















6 కామెంట్‌లు:

  1. మల్లంపల్లి వారి వ్యాసాలు కొన్ని ఇక్కడ

    రిప్లయితొలగించండి
  2. hi sir we r unable to read this in png format so please send me in pdf formet....my email :ramuvemuri@gmail.com

    రిప్లయితొలగించండి
  3. from anil

    Please send us in pdf format to anilknet02@gmail.com

    రిప్లయితొలగించండి
  4. భారద్దేశంలో కులాలు అన్నీ ఎప్పుడో పోయేయని విన్నానే ? మరి ఈ కుల 'షేకులు' మళ్ళీ వస్తున్నయేమిటి ?

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  5. వ్యాఖ్యాతలందరికి ధన్యవాదములు.ఈ వ్యాసం భారతి పత్రిక 1951 మే నెల లోనిది. మీరు దీనిని నేరుగా ప్రెస్ అకాడమీ వెబ్ సైట్ నుంచి దిగుమతి చేసుకొనవచ్చు. లింకు ముందరి టపాలో చూడగలరు.


    జిలేబి గారూ, ఈ మాత్రానికే షేకులు షేక్ అయితే ఎలాగండీ. రాబాయే షాకులు తట్టుకోవలికదా. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

Comment Form