నాకు చలం అంటే ప్రత్యేక అభిమానమంటూ ఏమిలేదు కానీ ఈ మధ్య చలం సమాధిపై సమాచార సాధనాలు సృష్టించిన గందరగోళం వల్ల ఈ కథ కనపడగానే పోస్టు చేయాలనిపించింది.
ఇంతకీ ఇది నాకంట ఎలా పడిందంటే, హారం పత్రికకై నేనూ ఒక సమగ్రమైన వ్యాసాన్ని వ్రాద్దామని మొదలు పెట్టి పాత పత్రికలలో వచ్చిన వ్యాసలనుంచి కొన్ని వాక్యాలను వ్రాసుకుంటుంటే ఈ కథ కనిపించింది. చలం రచనలు నేను ఏవీ చదవలేదు కానీ ఓ సంవత్సరం క్రితం "మల్లెపూలు" కవిత చదివి ఫ్లాట్ అయ్యాను. అదేలండి ఫ్లాట్ గా పడుకొని నిద్రపోవాలన్నా ఓ రెండు రోజులు అదే కవిత వెంటాడేది. అంత మంచి కవిత అది
ఇది ఒక కథమాత్రమే సుమా!!
Credits : ఇక నుంచి నేను ఇలా ఇమేజెస్ పెట్టి పొరపాటున క్రెడిట్స్ అని వ్రాయకపోయినా, అవన్నీ కూడా ఇక్కడనుంచే అని గమనించాలి. http://www.pressacademyarchives.ap.nic.in
BAGUNDANDI....
రిప్లయితొలగించండిచాలా పాత కాపీ సంపాదించారు. అభినందనలు.
రిప్లయితొలగించండివేశ్యల గురించి చలం గారు వ్రాసిన కథల్లో భోగం మేళం & జానకి సమస్య కథలు చదివాను. రెండు కథలూ ఎండింగ్ బాగాలేకుండా ఉన్నాయి. భోగం మేళం కథలో జడ్జి గారి తమ్ముడు భోగం కులానికి చెందిన స్త్రీని ఉంపుడుగత్తెగా ఉంచుకుంటాడు. అతను తన ఉంపుడుగత్తె వైపు కూడా ఎవరినీ కన్నెత్తి చూడనివ్వడు. కానీ అతని ఉంపుడుగత్తె కూతురు జడ్జి గారి అల్లుడుతో లేచిపోతుంది. కానీ కథ చివరిలో జడ్జి గారి అల్లుడు వేశ్య కూతురిని ఆమె దారిన వదిలేసి భార్య దగ్గరకి తిరిగొస్తాడు. ఈ రకంగా వేశ్య కూతురి జీవితం విషాదాంతమవుతుంది. చలం గారి కథలు నాకు బాగా నచ్చుతాయి కానీ చివరలో ఉండే ట్రాజెడీ ఎండింగ్సే నాకు నచ్చవు.
రిప్లయితొలగించండిచాల అరుదయిన కద !ఈతరం వారికి
రిప్లయితొలగించండిపరిచయం చేసినందుకు మీకు అబినందనలు
@raf raafsun
రిప్లయితొలగించండి@kastephale
@praveen
@nutakki
Thank you all.
@విరిసిన అరవిందం , thank you.
రిప్లయితొలగించండిచలం గారు వ్రాసిన భోగం మేళం కథ గురించి మా అమ్మగారికి చెప్పాను. వాళ్ళ చిన్నప్పుడు విజయనగరం రాజులు కూడా తమ ఉంపుడుగత్తెల వైపు ఎవరినీ కన్నెత్తి చూడనిచ్చేవాళ్ళు కాదని చెప్పారు. అప్పట్లో భూస్వాములు వేశ్యలతో తిరుగుతున్న సమయంలో కూడా తమ పురుషాహంకార ప్రవృత్తిని వదులుకునేవాళ్ళు కాదు.
రిప్లయితొలగించండిప్రవీణ్...సెక్స్ అనేది మనిషికి కావాల్సిన ఒక ప్రధానమైన అవసరం. వృద్ధనారీ పతివ్రత అని ఒక సామెతుంది. అన్నీ అయిపొయ్యాక చాలా కబుర్లు చెప్పొచ్చు కానీ It is what it is. It is neither right or wrong. It is just a necessity for any living being.నువ్వు చెప్పిన భూస్వాములు కానివ్వు, రాణీలు కానివ్వు అందరికీ ఇది అవసరం. బందిస్తే గుట్టుచప్పుడుకాదు అంతే... అర్థమయిందా? కాకపోయినా పరవాలేదులే..అసలే పెళ్ళి కావాల్సిన కుర్రోడివి :P
రిప్లయితొలగించండిసెక్స్ విషయంలో ఆడ-మగ సమానత్వం ఉండాలనేదే నా అడ్వొకసీ కానీ నేను ఎన్నడూ సెక్స్‌ని వ్యతిరేకించలేదు. రష్యన్ రాణి గురించి చలం గారు వ్రాసినది చదవండి, అర్థమవుతుంది. సెక్స్ విషయంలో నా అభిప్రాయం గురించి ఈ లింక్‌లో వ్రాసాను: https://plus.google.com/111113261980146074416/posts/9jsZV2e1agi
రిప్లయితొలగించండికానీ డబ్బు పెట్టి కొనేది వ్యభిచారమే అవుతుంది, శృంగారం ఎన్నటికీ కాదు. అందుకే వ్యభిచారానికి నేను వ్యతిరేకం. దీన్ని సెక్స్‌పై వ్యతిరేకత అనుకోవలసిన పనిలేదు.
రిప్లయితొలగించండి>>సెక్స్ విషయంలో ఆడ-మగ సమానత్వం ఉండాలనేదే నా అడ్వొకసీ
రిప్లయితొలగించండిఎలా బాసూ, మగవారికేమో సెక్స్ అంటే శారీరకం.మరి ఆడవాళ్ళకేమో సెక్స్ అంటే కనీసం సగం శాతం మానసికం. ఇక సమానత్వమొచ్చినట్టే..
ఇక కామెంట్లు చాలు. ఇదంతా చర్చించి ఇప్పుడేమీ ఉద్ధరించేది లేదు కానీ..రేపు పనికి పోకఓతే మాత్రం ఎల్లుండి తిండుండదు.
గతంలో రమణి గారు బ్లాగ్‌లో సెక్స్ గురించి పెద్ద చర్చే జరిగిందిలే. ఆవిడ సెక్స్‌కి పూర్తి వ్యతిరేకం, నేను సెక్స్‌కి అనుకూలం. ఆర్గ్యుమెంట్లు పెరిగి ఆవిడ తన బ్లాగ్‌లో వ్యాఖ్యలు డిసేబుల్ చెయ్యడం జరిగింది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిayya andaru bagaNE RASTUNNARU GANI,KASTA CHALAM PUSTAKALNI NETLO CHADUVUKONELA CHEYANDI,MEEKU PUNYAM UNTUNDI......PRASAD
రిప్లయితొలగించండి