గరికపాటి కృష్ణమూర్తి గారు, పాణిని సూత్రాల ద్వారా నాటి సమాజాన్ని ఎలా అక్షరబద్ధం చేసారో చదవండి. కొంచెము సమయము పట్టినా చరిత్ర, సాహిత్యము పట్ల అభిమానము కలవారు జాగ్రత్తగా చదువ వలసిన వ్యాసరాజము. అంతా చదివాక పాణిని ఎవరు అని మాత్రం అడగకండేం ;)
ఈ వ్యాసం వ్యయ సంవత్సరం పుష్యమాస భారతి పత్రిక లోనిది. ఎప్పటిలాగానే ఇలాంటి మంచి మంచి వ్యాసాలను ప్రచురించి కీర్తిశేషులైన భారతి సంపాదక వర్గానికి వ్యయ ప్రయాసలకోర్చి వీటిని వెలుగులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ మీడియా వారికి, దీనికి కారకులైన స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఎన్నెన్నో ధన్యవాదాలు .
మీ సేకరణ, వాటిని ఇక్కడ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది! తప్పక చదవవలసినదే!
రిప్లయితొలగించండిరసజ్ఞ, మీ అభిరుచి ముచ్చటగా వుంది.
రిప్లయితొలగించండి