1, జనవరి 2012, ఆదివారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

సమస్తావనీనాధ సందోహనేతా
సమానాభిమాన ప్రజానీకపోషా
క్షమాషడ్గుణైశ్వర్య శశ్వత్ప్రకాశా
మమత్వోద్ధతిద్వేష మాంపాహిదేవా

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

18 కామెంట్‌లు:

  1. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

    రిప్లయితొలగించండి
  3. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    Wish You Happy New Year 2012

    రిప్లయితొలగించండి
  4. మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలండి.

    రిప్లయితొలగించండి
  5. గురు గారు,,

    నూతన సంవత్సర సుభాకంక్షలండి.......గురు గారు హారం లో నా పోస్టులు రావటంలేదు కొంపదీసి నా బ్లాగ్ గాని ******రా ఏమి???

    రిప్లయితొలగించండి
  6. మీకు హృదయ పూర్వక నూతన సంత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  8. సమస్తాహారనాధా సందోహనేతా
    సమానాభిమాన బ్లాగ్ పోషా
    జావాసీఇత్యాదిఅంకోపరీ ఐశ్వర్య ప్రకాశా
    భాస్కర చేతానందా చిరుస్పందనదేవా

    మీకున్నూ ఇదే జిలేబి అందించు నూతన సంవత్సర శుభాకాంక్షలు !!

    చీర్స్ సహిత

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  9. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  10. @kastephale
    @'Padmarpita'
    @సుభ/subha
    @రాజి
    @జయ
    @వనజ వనమాలి
    @"చిన్ని ఆశ"
    @Zilebi
    @మాలా కుమార్

    మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

    జిలేబీ గారూ మీ పొగడ్తకు కడుపుబ్బి పోతుంది :)

    రిప్లయితొలగించండి
  11. @ raf raafsun, I did not delete any post. If you dont see your posts,probably there might be a technical issue.

    రిప్లయితొలగించండి
  12. కొంచెం ఆలస్యం గా,

    మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. బులుసు గారూ, మీ కన్నా ఆలస్యంగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  14. Ramireddi garu,
    Belated wishes for the new year.
    Have a happy properous, adventerous,peaceful, constructive and a fun filled new year.
    Krishnaveni

    రిప్లయితొలగించండి

Comment Form