17, అక్టోబర్ 2011, సోమవారం

సిగిరెట్ ఎలా తయారు చేస్తారు? ఈ రోజుకిది చూసేయండి.






చూసారు కదా. పాపం మన సిగిరెట్ కంపెనీల వాళ్ళు మనం యథాతథంగా పొగాకు చుట్టను త్రాగలేమని ఎన్ని కోట్ల ఖర్చుతో మనకు సేవచేసి తరిస్తున్నారో...

స్మోకర్స్ బహుపరాక్... ఈ వారంలో అసలు సిసలైన మరో జబ్బు గురించి చర్చించుకుందాము. ఈ లోపు వీలైతే ఆక్సిజన్ మన రక్తానికెందుకు అవసరమో తెలుసుకోండి.

7 కామెంట్‌లు:

  1. Oh my god!I really do not know the cost of a cigarette. I must find today.

    రిప్లయితొలగించండి
  2. ఇవాల్టి పాఠం అయిపోయింది రేపటి పాఠం కూడా చదివేసాం మీరు ఇహ చెప్పడమే ఆలస్యం!

    రిప్లయితొలగించండి
  3. వ్రాస్తానండి, ఆఫీసు లో బిజీ.. ఈ వారాంతం దాకా ఆగాల్సిందే.
    అయినా రసజ్ఞ గారూ,ఇది మరీ విడ్డూరమండీ..మీరు పాఠం చెప్పాలి గానీ, మీకు నేను చెప్పడమా!

    రిప్లయితొలగించండి
  4. హహహ హయ్యో రామ! నేను పాఠం చెప్పడమేమిటి? ఇంకా చదువుకునే పిల్లలతో పాఠాలు చెప్పిద్దామని చూస్తున్నారా? నేనింకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నా కానీ చెప్పే స్థితికి ఇంకా రాలేదండీ! కనుక వీలు చూసుకుని మీరు ఆ పాఠం చెప్పేస్తే చదివి తెలుసుకుంటాం!

    రిప్లయితొలగించండి
  5. Rasagna

    schoolu headmaster gaaru
    bhaaraare gaau
    administrative work lo busy
    kaabatti paatam, class vachhe vaaram daaka
    ledu
    badi pillalaki holidays och!

    cheers
    zilebi
    http://www.varudhini.tk

    రిప్లయితొలగించండి
  6. రసజ్ఞ గారూ , మీరు ఏదో అలా అలా పాఠాలు చెపితే ఎంచక్కా నేనీ సీరీస్ ను అటకెక్కించేద్దామని చూస్తున్నా :-). ఏంటో చూస్తూ చూస్తూ ఉండగనే సోమారంగూడా వచ్చేసింది. ఎప్పుడు రాయాల్నో ఏందో.

    హి హి హ్హి జిలేబీ.. అవునవును పిల్లకాయలకు సెలవులే..ఎంజాయ్ :-)

    రిప్లయితొలగించండి

Comment Form