5, జనవరి 2012, గురువారం

నూతన సంవత్సరంలో కూలు కూలుగా హాయి హాయిగా నవ్వుకోండి. బ్లాగర్లూ వాళ్ళ కలల కలాల పేర్లు -1

అయ్యలారా, అమ్మలారా ముందు చెప్పినట్టు ఇది సరదాకు మాత్రమే. ఎవరినైనా నొప్పిస్తే మన్నించమని ప్రార్థన.

భాస్కర రామిరెడ్డి :
ప్రవరాఖ్యుడు. కానీ వరూధిని పారిపోయింది. ( ఇంకా మీకేమన్నా తడితే అవన్నీ ... కాస్త చూసి పెట్టండి బాబులూ నొప్పిలేకుండా ;-)

భరద్వాజ్ :
కత్తుల రత్తయ్య ఆఫ్ ది బ్లాగ్పేట్ . ..నా కత్తెక్కడ....నాకామెంటెక్కడ.

ప్రవీణ్ శర్మ :
బ్లాగ్ గూర్ఖా

శరత్ :
ఒక్కడే ఒక్కడు..వాడే బ్లాగు సీతయ్య. వీడు ఎవ్వరిమాటా వినడు. కానీ ఎప్పుడూ తోడుకోసం వెతుకుతుంటాడు. ఆడైనా మగైనా

తాడేపల్లి :
బ్లాగ్దేశపు శంకరశాస్త్రి

చదువరి:
నా పేరు చదువరి. నేను యమా సీరియస్సు.

సత్యనారాయణ శర్మ (ఆలోచనా తరంగాలు) :
బ్లాగ్దేశపు వ్యాస మహర్షి. వీరు రామాయణపు కాలమునాటి దండకారణ్య పంచవటి లో వ్యాసమునీంద్రులు. శిష్యగణానికి వేద పాఠాలు చెప్తారు.

జ్యోతి వలబోజు :
ది యాంకర్... oprah winfrey in Pramadaavanam Show.

నీహారిక :
ఆడ సీతయ్య - ఎవరిమాటా వినదు. చివరికి వాళ్ళాయన మాటకూడా

సుజాత :
పుస్తకాల చలం... ఈ రోజు ఏమి పుస్తకం దులపాలబ్బా ( మచ్చు వైపు చూస్తూ )

సౌమ్య :
లేడీ బాలకృష్ణ... మగాడితో సమానంగా తొడగొడతా

జాజిపూల నేస్తం:
నా వయసు పద్దెనిమిదే. ( మొదట నిత్య యవ్వని అని పెడదామనుకున్నాను కానీ వీరు ఎలా తీసుకుంటారో తెలియక జంకుతున్నాను )

బులుసు సుబ్రహ్మణ్యం:
రేలంగి ఆఫ్ ది బ్లాగ్స్. No one can "beat" me.

మందాకిని:
బ్లాగులోకపు ఏకైక కవయిత్రి. పద్యంతో కొడతా.

రవిగారు:
హఠయోగి. నా సుధ నాక్కావాలి.

చంద్రశేఖర్ కాటుబోయిన ( chinny-bunny.blogspot.com):
తప్పు తప్పు... నాపేరు రాజశేఖర్.

41 కామెంట్‌లు:

  1. హహహ వరూధిని ప్రవరాఖ్యుని దెబ్బకి పారిపోయిందా? పాపం!
    బులుసు గారిది కెవ్వు

    రిప్లయితొలగించండి
  2. >>>రేలంగి ఆఫ్ ది బ్లాగ్స్. No one can "beat" me.
    super

    first 5 kooda super

    బ్లాగ్దేశపు శంకరశాస్త్రి kevvvvvvvvv

    రిప్లయితొలగించండి
  3. haha where is the screenu shotu :)
    హ హ , ప్రవీను గుర్కా, వాళ్ళావిడ బురఖా వేసుకోవాల్సిందే :)
    బ్లాగ్దేశపు శంకరశాస్త్రి :) ఇది సూపర్ తాడేపల్లి గారూ.
    బ్లాగ్దేశపు వ్యాస మహర్షి
    ఆడ సీతయ్య :)
    పుస్తకాల చలం:)
    రేలంగి:)

    రిప్లయితొలగించండి
  4. mandakini mam Bharaare gaaru saradaaga rasinattunnaaru.

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత గారు, నేనూ సరదాగానే తీసుకున్నానండి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. రసజ్ఞ ,Apparao,Mouli ధన్యవాదాలు.

    మందాకిని గారూ, అమ్మో మిమ్మల్ని కొట్టడమే !! పద్యాల ధాటికి తట్టుకోలేమండి :-)

    అజ్ఞాత,ఇక్కడ వ్రాసినవారితో నాకు అmతో ఇంతో చనువుందిలెండి.

    రిప్లయితొలగించండి
  7. పుస్తకాల చలం :-)))

    అయితే నేను రోజూ మచ్చు మీదే (మచ్చంటే మనోళ్ళకు చాలా మందికి తెలీదు. అటక అని) నివసిస్తుంటాననా?

    రిప్లయితొలగించండి
  8. హ హా సుజాత గారూ,అనుకున్నా... కానీ పుస్తకం కోసం చూసే సుజాత గారిగా మిమ్మల్ని ఊహించుకుంటే నాకు వెంటనే గ్ర్తుకొచ్చిన పదం "మచ్చు". అందుకే అదే రాసాను. ఇక పుస్తకాల చలం credit goes to Sudha.

    రిప్లయితొలగించండి
  9. ఏమోయ్ భారారే,

    మా ప్రవీణు 'గూర్ఖా' నా లేక 'గురక' యా ?

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  10. నన్ను గూర్ఖా అనడం బాగాలేదు. నన్ను మావో, స్టాలిన్ లేదా లాజర్ కగనోవిచ్ అంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  11. Sure praveen, I can't change it now due to tech issuess.

    what I will think of something else by taking one letter from all the 3 words.

    రిప్లయితొలగించండి
  12. I request you to develop mobile version for haaram. Haaram is loading very slow in my mobile.

    రిప్లయితొలగించండి
  13. "బాగా చెప్పారు!"
    (జంధ్యాల సినిమాలో డైలాగ్ లాగ అనుకోండి..)

    రిప్లయితొలగించండి
  14. బాగుందీ! విష్లేషణ

    రిప్లయితొలగించండి
  15. నా కత్తెక్కడ... నా కామెంటెక్కడ :):):)
    కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

    రిప్లయితొలగించండి
  16. బ్లాగోకపు చెదలవాడ అంటారేమో నని భయపడ్డాను. రేలంగి అన్నారు థాంక్యూ.

    బాగున్నాయి బిరుదులు. సన్మాన కార్యక్రమం ఏదైనా ఉందా? ఉట్టి వీరతాళ్లేనా?
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. ఇందాక కరెంట్ పోయి మొబైల్‌లో హారం ఓపెన్ చేశాను. మొబైల్‌లో మీ సైట్ చాలా స్లోగా ఓపెన్ అయ్యింది. హారానికి మొబైల్ వర్సన్ డెవెలప్ చెయ్యొచ్చు కదా.

    రిప్లయితొలగించండి
  18. :))
    కొన్ని పేలలేదు - ఉదహరణకు చదువరి గారిది. ఇహ ప్రవీణ్ గురించి మీ ద్వందార్ధం నాకయితే అర్ధమయ్యింది. మా అప్పన్న సర్దార్ గురించి లేదేంటీ? ఇహ సుజాత గురించి మచ్చు మీద నుండి ఏం పుస్తకం బయటకి తియ్యాలబ్బా అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో అన్ని పుస్తకాలూ సరిపోవు కాబట్టి కొన్ని మచ్చు మీద అనగా అటక మీద పెట్టేసే వుంటారు కదా.

    ఇహ నా గురించి - ఎవరి మాటా వినడు ఈ సీతయ్య - నిజమే - మా కుటుంబ సభ్యులు కొందరు నన్ను మోనార్క్ అంటుంటారు అందుకే.

    రిప్లయితొలగించండి
  19. :అవునూ మీ ప్రవరాఖ్యుడి బిరుదు ముందే ఎలా లీకయ్యిందబ్బా జనాలకి?? నాకు ఆ విషయం తెలియాలి ...పూర్తిగా తెలియాలి. ఊరకే నా మానాన నేను బ్లాగులు వ్రాసుకుంటుంటే ఇలా బిరుదులు పెట్టుకొని ముందే లీక్ చేస్తారా? నాకు అంతా తెలియాలి. (అతడు సినిమాలో అనుకుంటా ఓ కమెడియన్ దోశ తింటూ మహేశ్నీ, సునీల్నీ అ(క)డుగుతాడే ఆ విధంగా మిమ్మల్ని కడిగేస్తున్నా)

    రిప్లయితొలగించండి
  20. @శ్రీలలిత
    @సుజాత
    @కష్టేఫలే
    @సుభ
    @వేణు

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. బులుసు గారూ మీ హాస్యాన్ని ఇప్పటి ఏ యాక్టర్ తో పోల్చబుద్ధికాక రేలంగి గారిని తీసుకొచ్చాను. నచ్చినందుకు ధన్యవాదాలు.


    @Sarath, It is the other way.

    ప్రవరాఖ్యుడనేది ఇక్కడనుంచి లీకవ్వల్లేదు.
    ఎప్పుడు, ఎవరు పెట్టారో కానీ దీనికి ముందుపోస్టులో మౌలి ఆ కామెంట్ పెట్టారు చూడండి. దాన్నెత్తుకొచ్చి ఇక్కడ రాసాను.

    రిప్లయితొలగించండి
  22. @Praveen, This year is going to be a busy year, so, cannot spare much time to haaram development

    రిప్లయితొలగించండి
  23. హ హ శరత్ అలా అడగండి. తార గారు నాకైతే ఏమి మెయిల్ చేసినట్లు లేరు . మీకు కూడా ఇవ్వలేదా అయితే :)

    రిప్లయితొలగించండి
  24. @మౌళి గారు
    ఒకసారి నాకు మెయిల్ చేయగలరా ?
    @ ప్రవీణ్
    సంకలిని మీ మొబైల్ లో సరిగ్గా వస్తోందా ?
    గూర్ఖా అంటే నిద్ర పోకుండా బ్లాగులలో పహారా కాసే వాళ్ళు అనుకుంటా
    లైట్ తీస్కో :)

    రిప్లయితొలగించండి
  25. @Mouli, Thank you for your hint :-). Who is taara? just curious is it taaranath choudary?

    anyway, this is not relevant here as this is purely for fun.

    రిప్లయితొలగించండి
  26. @Apparao,మీరు మళ్ళీ ప్రవీణ్ కు explain చెయ్యాలా? అర్థమయ్యే వుంటుంది.

    రిప్లయితొలగించండి
  27. Bhaskar, fun leni vishyalu, hints ikkadenduku raastam :)

    btw who is taaranath choudary?

    రిప్లయితొలగించండి
  28. చాలా బాగుంది..!

    //కత్తుల రత్తయ్య ఆఫ్ ది బ్లాగ్పేట్ . ..నా కత్తెక్కడ....నాకామెంటెక్కడ
    బ్లాగ్దేశపు శంకరశాస్త్రి//
    Good onw

    మిగిలినవింకా ఐడియాలేదు..!

    రిప్లయితొలగించండి
  29. వామనగీత గారు, థ్యాంక్యూ.... చాలావరకూ ఇవి ఆయా బ్లాగర్లతో పరిచయమున్నవారికో లేదా వారి బ్లాగులు చదివేవారికి మాత్రమే అర్థమవుతాయి.

    రిప్లయితొలగించండి
  30. మరి చిన్ని కి ఏమి నిక్ పెట్టారబ్బా !చాల సెర్చ్లు రేసేర్చ్లు చేస్తున్నారే ఆఫీసులో పని తగ్గిందా :-)

    రిప్లయితొలగించండి
  31. ఇంకొకటి
    కత్తి మహేశ్ - కంచ ఐలయ్య ఆఫ్ థి బ్లాగోస్ఫియర్

    రిప్లయితొలగించండి
  32. చిన్నీ, మీ నిక్ నేమ్ రాస్తే విజయవాడ నుండి ఎగురుకుంటూ వచ్చి కొడతారేమో నండి :-)


    ప్రవీణ్ థ్యాంక్యూ.

    రిప్లయితొలగించండి
  33. యింకా నయం తెలుగు యోగి అన్నారు కాదు .
    నా సుధా నాక్కావాలి అని మిరర్దం చేసుకుంటే
    సుధని మీరు అపార్దం చేసుకునట్టే
    నా సుధ నాక్కూడా కావాలి అని రాసుంటే
    మీరామెను సరిగా అర్ధం చేసుకునట్టు ,
    అయినా మీ చిన్ని చిన్ని ఆశలు ఎవరికి తెలీదు' )

    రిప్లయితొలగించండి

Comment Form