గతనెల తలపెట్టిన హారం పత్రిక తొలిప్రతి ఈ నెల 8 లేదా 9 వ తేదీల్లో మీముందుకు రాబోతుంది. ఆ రోజే హారం పత్రిక కోసం నిర్వహించిన పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను కూడా ప్రకటించడం జరుగుతుంది. keep watching :-)
ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైనా రచనలు ఆ రోజులోపల పంపినా స్వీకరిస్తాను.కానీ బహుమతులకు అర్హత వుండదు.
ఎనిమిది లేదా తొమ్మిదిన ఎలాగో పత్రిక విడుదల అన్నారు కనుక ఇహ ఆ రోజు మీరు ప్రత్యేకంగా విజేతలను చెప్పడం దేనికి అందులో ఎలాగో ఉంటుందిగా :) కనుక ముందే లీక్ చేయరాదూ!
రిప్లయితొలగించండిఫ్లాష్! ఫ్లాష్ !! ఫ్లాష్ !!!
రిప్లయితొలగించండిఎనిమది లేక తొమ్మిదో తేది ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే - భారారే వారితో బ్లాగ్ ముఖీయం!
చీర్స్
జిలేబి.
రసజ్ఞ,
రిప్లయితొలగించండి>>కనుక ముందే లీక్ చేయరాదూ!
అబ్బా..ఆశ
@Zilebi.. మరి రెడీ చేసి పెట్టుకోండి :P
మీ పత్రిక చదవడానికి ఆసక్తి గా ఎదురు చుస్తున్నామండి భా.రా.రే గారు...!!!
రిప్లయితొలగించండిఏమయిందీ ఎనిమిదో తారీకు రాలా?
రిప్లయితొలగించండిసుబ్బారెడ్డి, తప్పకుండా..
రిప్లయితొలగించండికష్టేఫలే గారూ, ఎక్కడండీ..మీకు 7 తేదీనాటికే 8 ఎలా వచ్చింది? నిజానికి మాకు ఇంకా తెల్లవారి 8 రావడానికి 6 గంటలపైనే వుంది. బహుశా మీ తొమ్మిదవతేదీ కానీ పత్రిక చూడలేరు.
10 th date already
రిప్లయితొలగించండిSubbarao gaaru :-)
రిప్లయితొలగించండి