మహా శివరాత్రి పర్వదినానికి
సరాగ తీసుకురాబోవు మరో ప్రతి కోసం రచయితలనుంచి ఉత్తమమైన రచనలను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కల రచయితలు దయచేసి patrika@haaram.com కు మీ రచనలను మైల్ చేయవలసినదిగా మనవి.ఈ సారి రచనలు పూర్తిగా రచయిత స్వాతంత్ర్యమే.
అలాగే ఇంతకుముందు ప్రతికి రచనలను పంపి బహుమతులను గెలుచుకున్నవారు రాబోవు రెండురోజుల్లో మీ Amount మీకు చేరకపోతే admin@haaram.com కు ఓ మైల్ చేయ మనవి.
ఓహ్ సో ఫాస్ట్ అనదర్ ఇష్యూ !
రిప్లయితొలగించండిచీర్స్
జిలేబి.
ఇప్పుడే మీ బ్లాగ్ చూసాను చాలా ముచ్చట వేసింది .సరాగ కోసం కథలు పంపమని రాసారు ,ఎలంటి రచనలు పంపాలి?ఎప్పుడు పంపాలి ?ఎలా పంపాలి ?చూసినవెం్టనే ట్రై చేసాను మీరిచ్చిన patrika@haaram గాని
రిప్లయితొలగించండిadmin@haaram గాని రెండూ చెక్ అని వస్తోంది .దయచేసి చెప్పండి లేదంటే మీ email కి పంపనా? వెంటనే చెప్పండి
@ఉదయకిరణాలు, both are working mail IDs, try with .com
రిప్లయితొలగించండిసరాగ ఫిబ్రవరి పత్రిక 10 న విడుదల చేస్తానన్నారు ,అదే శివరాత్రి పత్రిక ఇంకా రాలేదెందుకని ,కారనం వివరించగలరా ?ఒకవేల విడుదల ఐతే ఎప్పుడు /వస్తుంది .
రిప్లయితొలగించండిఉదయకిరణాలు, అవునండీ లేటయింది. 20 లోపు తీసుకు రావడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిఈ పత్రికా నిర్వహణకు సరిపడినంత సమయం, ఇప్పటికే నాకున్న పనులతో వీలు కాదేమో ననిపిస్తుంది. ఈ సంచిక విడుదలయ్యాక, ఈ పత్రికను వేరే వారికి బదిలీ చేసే ఆలోచనలో వున్నాను.
రామిరెడ్డి గారు ,మీరు ఒక మహా యజ్నం చేస్తున్నారు (పత్రికా నిర్వాహణ )నిజమే మీకు ఉన్న పనులు మీకుఎలాగూ ఉంటునే ఉంటాయి అందులో సందెహం లేదు కాని ,
రిప్లయితొలగించండిమీ అధ్వర్యం లో వస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం ,కాలం కౌగిలిలో మనిషి ఉండిపోతే ఓటమి తప్పదు ,కాని మనిషి ఆధీనం లో కాలం ఉంటేనే సంచలన విజయాలు
ప్రాప్తిస్తాయి .మరొక్కసారి ఆలోచించండి ,కాలం సరిపోతుంది అంతేకాదు మీకు కాల్మొక్తా
అంటూ బానిసలా పడివుంటుంది ,మీ దీక్ష ,పట్టుదల మీకు ఆయుధలవుతాయి విష్ యు అల్ ద బెస్త్
ఉదయ కిరణాలు గారూ
రిప్లయితొలగించండి>> ,కాలం కౌగిలిలో మనిషి ఉండిపోతే ఓటమి తప్పదు ,కాని మనిషి ఆధీనం లో కాలం ఉంటేనే సంచలన విజయాలు
ప్రాప్తిస్తాయి
చాలా మంచి కొటేషన్.బాగుంది. నాకూ నిర్వహించాలనే వుందండి. కానీ పత్రికా నిర్వహణ నిజంగా చాలా సమయం తో కూడుకున్న పని. మీకు ఆసక్తి వుంటే మీ Identity తో నాకు ఓ మైల్ కొట్టండి. ramireddy.mvb[at] gmail.com