11, జనవరి 2012, బుధవారం

సరాగ (హారం పత్రిక) లో బహుమతులు

సరాగ ( హారం పత్రిక) తొలి పత్రికా ప్రతి "కుసుమాంజలి" లో బహుమతులు గెలుచుకున్న వారందరికి మైల్స్ ఇచ్చాను. ఒకవేళ నా మైల్ స్పామ్ లోకి వెళ్ళి మీరు చూడకపోయినట్లైతే వారందరికి ఇది బహిరంగ విజ్ఞప్తి. దయచేసి నాకు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను / అడ్రసు వివరాలను admin@haaram.com కు మైల్ చేయ ప్రార్థన.

6 కామెంట్‌లు:

  1. Congratulations to all the winners

    Kudos to Haaram Patrika Team and Bhaaraare for bringing up this marvellous 'net' work! Keep it up

    cheers
    zilebi.

    రిప్లయితొలగించండి
  2. అభినందన మందారమాల.....
    హారం సమూహానికి
    పత్రికావిష్కరణానికి
    పాల్గొన్నవారికి
    విజేతలకి
    మరియు...
    మంచి
    ముద్ద మందారమొకటి
    భా.రా.రె గారికి:-)

    రిప్లయితొలగించండి
  3. భా.రా.రె. గారు మీకూ మీ సరాగ కు ప్రత్యేక అభినందనలు. ఎందుకండి, సరాగాలు చాలా తక్కువ ఉన్నాయి!

    రిప్లయితొలగించండి
  4. పద్మార్పిత గారు, ముద్దుల మూట కట్టే మీ బొమ్మ ఎంత బాగుందో. నాకెప్పుడు నేర్పిస్తారు! మీకు నా హృదయ పూర్వక అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. జయ గారూ,వచ్చిన రచనలే తక్కువండి. అందులో మంచిగా వున్న వాటిని ఎన్నుకోవడమైంది.

    Thank you for your wishes.

    రిప్లయితొలగించండి

Comment Form