19, మార్చి 2013, మంగళవారం

పల్లెటూరి స్త్రీ మనస్తత్వము.

బహుశా ఈ వివరణ ఇప్పుడు సమంజసముగా తోచదేమో కానీ ఓ ఇరవై ముఫ్ఫై ఏళ్ళ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆ రోజుల్లో అని సినిమాల్లో లా ఫ్లాష్ బేక్ లోకి వెళ్ళిపోయి చదివితే ఈ పుస్తకము అచ్చం మన ఊరి పరిశరాల్లో నివసించిన మనుషుల మనస్తత్వాలను ఒడిసి పట్టి ఈ సిద్ధాంత పుస్తకాన్ని రచయిత వ్రాసినాడని చెప్పవచ్చు. నేటి కాలంలో పట్టణ, పల్లె జీవితాల మధ్య వ్యత్యాసం తగ్గిన కారణంతో పల్లెటూరి వారి మనస్తత్వాలలో వచ్చిన మార్పులు వల్ల ఈ తరం వారికి ఇది క్రొత్తగా వుండే సూచనలున్నాయి.

ఈ పుస్తకం (పల్లె పదాలలో ప్రజా జీవనం - రచయిత డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి )   నుంచి జానపద స్త్రీ మనస్తత్వం గూర్చి రచయిత తెలిపిన అభిప్రాయాలు ఇక్కడ.







2 కామెంట్‌లు:

Comment Form