22, మార్చి 2013, శుక్రవారం

వైరస్ ల అడ్డా....తెలుగు వార్తాపత్రికలు

మొన్న ఒక post వ్రాసిన తరువాత దీని గూర్చిరెండు రోజులుగా అలికిడి లేని ఈ వైరస్ లు తిరిగి కొద్దిగా రూటు మార్చి మళ్ళీ ప్రత్యక్షం.
కచ్చితంగా చెప్పాలంటే ఇవి I Frame ల ద్వారా వ్యాప్తి చెందే Virus లు. Severity: High Virus లు.

వార్తాపత్రికల వారి సహకారం వీరికి లేకపోతే బహుశా ఈ వైరస్ లు ఏ I Frame ద్వారా వ్యాప్తి చెందుతున్నాయో తెలుసుకోవటం పత్రికల వారికి పెద్ద కష్టం కాబోదు కాబట్టి ఈతడు త్వరలో ఊచలు లెక్కపెట్టవచ్చు.


"జ్యోతి" వెలుగుతుందో లేదో "సాక్షం" చెప్పమని గ్రుడ్డివాడిని అడిగారంట వెనకటికెవడో. అలాగే పాఠకులు అమాయకంగా వున్నంత కాలం వీళ్ళ ఆటలు సాగుతూనే వుంటాయి.

పాఠక మహాశయులారా  అదండీ విషయం. ఇక విజ్ఞత గల పాఠకులకు, వార్తాపత్రికలకు నిర్ణయాన్ని వదిలివేయడమైనది

13 కామెంట్‌లు:

  1. Good job.
    మీరు కూడా పత్రికాభాషలో మాట్లాడటం షురూ చేశారన్నమాట:-)

    రిప్లయితొలగించండి
  2. I hate popups from eenadu. Only work around is to keep blocking IP addresses on host file. Yes. Someone need to drag them to courts. Stupid fecebook posts saw police action why not this one?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాతకం, నేను ఈనాడు చదవడం మాని చాలా కాలమైంది. దురదృష్టమేమిటంటే చాలామంది జనాలకు ఈ వైరస్ లవల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలియదు.ఇక కోర్టు, శిక్ష అనేది పత్రికలు లేదా అక్కడి వారు చేయాల్సిన పనులు. సామాన్య ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఈ టపా వ్రాయడం జరిగింది.

      అదృష్టమేమిటంటే అమెరికాలో లాగా ఇండియాలో కంప్యూటర్ వాడకం చాలా తక్కువ. మనలాగా బిల్స్, ఫైనాన్స్ మొదలైనవి కంప్యూటర్ వాడి చేయడం చాలా అరుదు.

      నాకో డౌటనుమానమేంటంటే అసలు పత్రికల్లో ఏఏవార్తలు రాబోతున్నాయో ముందుగానే తెలుసుకోవడానికే ఇదంతా జరుగుతుందేమోనని :-). JK

      తొలగించండి
  3. ఎవరైనా windows 8 phones వాడుతున్నట్లైతే అవి తెలుగు ఫాంట్ ను సపోర్ట్ చేస్తున్నాయో లేదో చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  4. my friend using Lumia 920 with Win 8. There is an option of choosing Language Telugu and it supports.
    It also depends in which country you bought the phone.

    రిప్లయితొలగించండి
  5. If you are using firefox browser, 'Adblock plus' add-on will be the better option to get rid of pop-ups and ads.

    రిప్లయితొలగించండి
  6. If you are using firefox browser, 'Adblock plus' add-on will be the better option to get rid of pop-ups and ads.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. It does not work on eenadu. No popup blocker tool works on any browser. Only way to stop them is via hosts file

      తొలగించండి
    2. Sorry. Adblocker does not have a role in pop-up blocking. I am able to block most of the pop ups using firefox settings. Please go through this link: http://support.mozilla.org/en-US/kb/pop-blocker-settings-exceptions-troubleshooting

      తొలగించండి

Comment Form