9, మార్చి 2013, శనివారం

పున్నమి నాటి జాబిల్లి

నిండు పున్నమి రాత్రులందు
నీదు దివ్వెల వెలుగులోన
కాంచితిని నేనొక కలువ కన్యను
కనుల నిండుగ మనసు నిండగ

అదేమి చిత్రమో మరుక్షణమే....

క్రమ్మివచ్చిన కారుమబ్బులలో
కాంతిరేఖలు మాయమయ్యెను
మోమున శిశిరాశ్రువలతో
నేల పడిన శేఫాలికము వలె


2 కామెంట్‌లు:

  1. చింతవలదు.....తిరిగి దర్శనమిచ్చును :-)

    రిప్లయితొలగించండి
  2. హహ పద్మార్పితా :))

    ఇంతకీ ఆ వచ్చే పిల్ల నడుము జాన ఇలియాన లాగుంటదా.. లేక నయనతార చెల్లిలాగుంటదా లేకపోతే కొద్దిగా అటుఇటూ అనుష్కలాగుంటదా ?? ఎవరెవరొస్తారా కాస్త చెప్పేస్తే పోలా :))

    రిప్లయితొలగించండి

Comment Form