23, మార్చి 2013, శనివారం

I Frame Virus దొంగ ఎవరు? పత్రికలవాళ్ళు పట్టుకొని సమాజానికి మేలు చేస్తారా?

ఏదో కూసిన్ని కామెంట్లు వస్తాయని ఈ టపా ఏస్తున్నానన్నమాట. :))

IFrame virus అనగానే కొద్దిమందికైనా ఏవో ఏవో అవిడియాలు ఇప్పటికే వచ్చేసుంటాయి. రాకపోయినా పర్లేదు. ఆ పత్రికల చాటున మాటేసి దొంగను పట్టేసుకుంటే ఇక్కడ కామెంటేసుకోండి.ఏదో తెలుసుకుందామన్న తాపెత్రెయం.



అబ్బా రెండురోజులనుంచి అసలు కలా పోసన లేక మనసేదోలా ఐపోయింది. కాసేపీ పద్యాన్ని ఎంజాయ్ చెయ్యండి.పద్యంలో క్లూలు గట్రాలు ఏమీ వెతక్కండి. ఇది కేవలం మానసికానందం కోసమే.

ఒడలికీయమ యమృతంపు జడిసుఖంబు
కన్నులకు పచ్చకపురపు గణికతునక
యెదకు నెమ్మేను; కోర్కెల కెల్లయగుచుఁ
గట్టెదుర జీవితేశ్వరి కానవచ్చె.


1 కామెంట్‌:

  1. It's a spring break for us,so naturally in holiday mood. People keep am eye on haaram and telugu nighantuvu till I return :-)

    Anyway I am least bothered about who is who and the other details. I just wanted to alert the readers. I hope I am successful.

    Be safe and have safe browsing.

    Bye bye
    see you next week.

    రిప్లయితొలగించండి

Comment Form