31, మార్చి 2013, ఆదివారం

ప్రేమించుకుందాం......... రా

 
    పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
    పల్లకిని తెచ్చేసిందే బాలా...
    హడావిడిగా రెడి అవుదాం చలో లైలా
    ముచ్చటగ మేళం వుంది... ఆజా ఆజా
    తద్దినక తాళం వుంది... ఆజా ఆజా
    మంటపం రమ్మంటుంది... ఆజా ఆజా
    జంటపడు వేళయింది... ఆజా ఆజా

    పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
    పల్లకిని తెచ్చేసిందే బాలా...


    అక్షితలు వేసేసింది షాదీ
    అడ్డుతెర తీసేసింది షాదీ
    స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్
    ఇష్టపడు కన్యాదానం.. లేజా లేజా
    జానెమన్ ఏ దుళన్ కో... లేజా లేజా
    మై డియర్ హబ్బి ముజ్కో... లేజా లేజా
    ఆశపడు అందం చందం... లేజా లేజా

    అక్షితలు వేసేసింది షాదీ
    అడ్డుతెర తీసేసింది షాదీ

    ఆలుమగలై పోయామే... భామా
    అసలు కథ బాకీ వుంది... రామ్మా
    అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా

    మల్లెలతో మంచం సిద్ధం... దేఖో దేఖో
    అల్లరితో మంత్రం వేద్దాం.. దేఖో దేఖో
    మన్మధుని ఆహ్వానిద్దాం... దేఖో దేఖో
    ముద్దులతో సన్మానిద్దాం... దేఖో దేఖో
    ఆలుమగలై పోయామే... భామా
    అసలు కథ బాకీ వుంది... రామ్మా
    అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా.. ఆ.. ఆ..



--సిరివెన్నెల

4 కామెంట్‌లు:

  1. ఉన్నట్టుండి ఆ పాట పాడుకుంటున్నారేంటి.... ఏమయినా విశేషమా ...!!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెంకట సుబ్బారెడ్డి ఆవుల,ఏమన్నా విశేషమా అంటే విశేషమే..ప్రేమించుకుందాం రా..సినిమా చూస్తూ వున్నాను :)

      తొలగించండి
  2. పెళ్ళికళ ఎవరికండి ఇంత హటాత్తుగా :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సృజన,ఎవరికేమిటండి పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికీనూ :)

      తొలగించండి

Comment Form